Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Star Director: నటుడిగా మారిన మరో డైరెక్టర్.. అంత సీన్ ఉందా..!

Star Director: నటుడిగా మారిన మరో డైరెక్టర్.. అంత సీన్ ఉందా..!

  • June 29, 2023 / 01:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Star Director: నటుడిగా మారిన మరో డైరెక్టర్.. అంత సీన్ ఉందా..!

సినీ పరిశ్రమలో ఏదైనా సాధ్యమే. నటులు.. డైరెక్టర్లుగా మారిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకి రాహుల్ రవీంద్రన్, లారెన్స్ వంటి వారిని చెప్పుకోవచ్చు. అలాగే డైరెక్టర్లు కూడా నటులుగా మారిన సందర్భాలు ఎక్కువే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చూసుకుంటే గౌతమ్ వాసుదేవ్ మీనన్, సముద్రఖని,ఎస్.జె.సూర్య వంటి వారు నటులుగా కొనసాగుతున్నారు. ఈ లిస్ట్ లో మరో దర్శకుడు కూడా చేరాడు. అతనే దశరథ్. మనకి ‘సంతోషం’ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ వంటి హిట్ సినిమాలను అందించాడు.

‘సంబరం’ ‘గ్రీకు వీరుడు’ ‘శ్రీ’ వంటి క్రేజీ సినిమాలు కూడా తీశాడు. కానీ ఇవి ఆ సినిమాలు రేంజ్లో ఆడలేదు. అయితే దశరథ్ రచయిత చాలా ఫేమస్. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి పనిచేశాడు. ‘నువ్వు నేను’ వంటి సూపర్ హిట్ సినిమాకి రైటర్ పనిచేశాడు దశరథ్. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకి కూడా స్క్రీన్ ప్లే రైటర్ గా పనిచేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. తాజాగా ఇతను నిర్మాతగా కూడా మారాడు. అలాగే అదే సినిమాతో నటుడిగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

‘లవ్ యు రామ్’ అనే చిత్రానికి నిర్మాతగా మారాడు (Director) దశరథ్. ఇదే మూవీలో అతను ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసాడట. ఆ పాత్ర చాలా హిలేరియస్ గా వచ్చిందని ఇండస్ట్రీ సర్కిల్స్ అభిప్రాయపడుతున్నాయి. ఏకంగా బ్రహ్మానందం రేంజ్లో దశరథ్ అలరించబోతున్నాడట. ఇదే విషయం పై దశరథ్ ను ప్రశ్నించగా.. ‘పాత్ర బాగా వచ్చింది అని అందరూ అంటున్న మాట నిజమే.

కానీ బ్రహ్మానందం గారితో కంపేర్ చేసుకోవడం తప్పు. ఆయన కాలి గోటికి కూడా నేను పనిచేయను. అయితే నటుడిగా చేయడం సుఖంగా అనిపించింది. ఎలాంటి టెన్షన్ లేదు’ అంటూ దశరథ్ చెప్పుకొచ్చాడు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #dasaradh
  • #Director Dasaradh
  • #Kondapalli Dasarath Kumar

Also Read

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

trending news

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

3 mins ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

13 hours ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

14 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

16 hours ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

18 hours ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

19 hours ago
The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

1 day ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

2 days ago
Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version