తగ్గేదే లేదంటున్న బాలీవుడ్ స్టార్ కిడ్..రొమాంటిక్ ఫోటో వైరల్..!

  • April 9, 2021 / 07:28 PM IST

ప్రేమలు, డేటింగ్ లు అనేవి మన తెలుగు ప్రజలు రేర్ గా వింటుంటారు. కానీ బాలీవుడ్ జనాలకు ఇవి చాలా కామన్ మరియు సిల్లీ ఇష్యూస్ అనుకోవాలి. అక్కడి హీరోలు, హీరోయిన్ల పై ప్రేమ పుకార్లు, వార్తలు రావడం కొత్త విషయం ఏమీ కాదు. చెప్పాలంటే సినిమా ప్రమోషన్ల కోసం.. ఆ జంటతో ఇలాంటి ప్రాంక్ చేయిస్తూ ఉంటారు అక్కడి దర్శకనిర్మాతలు. సినిమా రిలీజ్ అయిన తరువాత మళ్ళీ వాళ్ళు కలిసి కనిపిస్తారన్న గ్యారెంటీ ఉండదు. ఇదిలా ఉంటే..

ఈ మధ్య కాలంలో బాలీవుడ్ సెలబ్రిటీలు పెళ్ళిళ్ళు కాకుండానే డేటింగ్ల పేర్లతో అన్నీ చేసేస్తున్నారు. అవి పెళ్లి వరకూ వెళ్తాయి అన్న గ్యారెంటీ లేదు. ఉన్నన్ని రోజులు కలిసి ఎంజాయ్ చేసేస్తూ ఉంటారు. బోర్ కొడితే బ్రేకప్ అంటారు. ఇదిలా ఉండగా.. ఓ స్టార్ హీరో కూతురు తన బాయ్ ఫ్రెండ్ ఫోటోని షేర్ చేసి సెకండ్ లాక్ డౌన్ కు రెడీ అంటూ బహిరంగంగానే ఓ పోస్ట్ పెట్టింది. అది ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే..

ఆమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ మొన్నామధ్య ఓవర్ వెయిట్ కారణంగా ఓ ఫిట్నెస్ ట్రైనర్ ను పెట్టుకుంది. అతని పేరు నూపుర్ శిఖ్రే. అతను ఈమెతో మార్నింగ్ వర్కౌట్లు చేయిస్తూ దగ్గరయ్యాడు. అటు తరువాత ఆమె ఇతనితో నైట్ టైం వర్కౌట్లు చేయించే వరకూ వెళ్ళింది మేటర్.అవును నూపురు శిఖ్రే, ఇరా ఖాన్లు ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో ఉండడమే కాకుండా లివింగ్ రిలేషన్ షిప్ లో కూడా ఉన్నారు! అందుకే మళ్ళీ లాక్ డౌన్ కు రెడీ అంటూ ఈమె తన ప్రియుడితో ఉన్న ఫోటోని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

1

2

3

4

5

6

7

8

9

10

Most Recommended Video

వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus