Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » రూ.3 కోట్ల విలువగల కారుని కొన్న స్టార్ హీరో.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

రూ.3 కోట్ల విలువగల కారుని కొన్న స్టార్ హీరో.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • April 4, 2022 / 08:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రూ.3 కోట్ల విలువగల కారుని కొన్న స్టార్ హీరో.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

మార్కెట్ లోకి కొత్త కొత్త మోడల్ కార్లు అందుబాటులోకి వస్తే చాలు వెంటనే కొనుగోలు చేసెయ్యడానికి ఆసక్తి చూపిస్తుంటారు స్టార్ హీరోలు. బాలీవుడ్‌ స్టార్ హీరో షాహిద్ కపూర్‌ కూడా ఈ లిస్ట్ లో ముందుంటాడు. తాజాగా ఇతను ఓ కొత్త కారుని కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.ఈ కారు కి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసాడు. షాహిద్‌ కొనుగోలు చేసిన ఈ కొత్త కారు ‘మెర్సిడెస్‌ మేబాచ్‌ ఎస్‌-580’ మోడల్.

Click Here To Watch NOW

దీని విలువ అక్షరాలా రూ. 3 కోట్ల పైనే ఉంటుందని అంచనా. మెర్సిడెస్‌ కారుని డ్రైవ్‌ చేస్తున్న టైములో తీసిన వీడియోను కూడా తన ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్‌ చేశాడు షాహిద్ కపూర్. దీనికి ‘ఫాలింగ్‌ బ్యాక్‌ బ్యాచ్‌’ అనే క్యాప్షన్‌ కూడా ఇచ్చాడు. బాలీవుడ్ తారలు, షాహిద్ సన్నిహితులు షాహిద్ కు అభినందనలు తెలుపుతున్నారు. ఇక షాహిద్ కపూర్‌ నటించిన ‘జెర్సీ’ చిత్రం ఏప్రిల్ 14న విడుదల కాబోతుంది.

మృణాల్‌ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో పంకజ్‌ కపూర్‌ తదితరులు నటిస్తున్నారు.తెలుగులో నాని హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ ‘జెర్సీ’కి ఇది రీమేక్.దిల్ రాజు,అల్లు అరవింద్, ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వారు కలిసి ఈ మూవీని నిర్మించారు.ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. ఈ విషయాన్ని పక్కన పెట్టేసి షాహిద్ కొత్త కారు ఫోటోలని మీరు కూడా ఓ లుక్కేయండి :

View this post on Instagram

A post shared by Shahid Kapoor (@shahidkapoor)

View this post on Instagram

A post shared by Auto Hangar Mercedes-Benz (@autohangar)

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Shahid Kapoor
  • #Shahid
  • #Shahid Kapoor

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

10 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

1 day ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

1 day ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version