Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Star Heroes: హీరోలను చిక్కుల్లో పడేసిన ‘మైత్రి’ సంస్థ.. ఏమైందంటే..!

Star Heroes: హీరోలను చిక్కుల్లో పడేసిన ‘మైత్రి’ సంస్థ.. ఏమైందంటే..!

  • April 24, 2023 / 05:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Star Heroes: హీరోలను చిక్కుల్లో పడేసిన ‘మైత్రి’ సంస్థ.. ఏమైందంటే..!

‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ టాలీవుడ్లో లీడింగ్ నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంది. ఈ సంస్థలో రూపొందే సినిమాలు మినిమమ్ గ్యారంటీ అని అంతా భావిస్తారు. అందుకు తగ్గ ట్రాక్ రికార్డు కూడా ఉంది. అయితే ఇప్పుడు ఈ సంస్థ చిక్కుల్లో పడింది. అలాగే స్టార్ హీరోలను సైతం చిక్కుల్లో పడేసినట్టు తెలుస్తుంది. విషయం ఏంటి అంటే గత 4,5 రోజులుగా మైత్రి ఆఫీస్ ల ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి.

మొన్నటికి మొన్న సుకుమార్ ఆఫీస్ లో కూడా ఐటీ రైడ్స్ జరిగిన సంగతి తెలిసిందే. ‘మైత్రి’ వారితో సుకుమార్ కు చాలా డీలింగ్స్ ఉన్నాయి. ‘ఉప్పెన’ అనే మీడియం బడ్జెట్ సినిమా సూపర్ హిట్ అయ్యి భారీ లాభాలు వచ్చాయి. దీంతో ‘సుకుమార్ రైటింగ్స్’ బ్యానర్ తో ‘మైత్రి’ సంస్థ మరిన్ని మిడ్ రేంజ్ సినిమాలు నిర్మించాలని భావిస్తుంది.

అందుకే సుకుమార్ తో ఏకమైంది. ఇదే కారణంతో ‘సుకుమార్’ ఆఫీస్ పై రైడ్ చేసిన అనంతరం ఐటీ అధికారులు ఇప్పుడు మైత్రి ఆఫీస్ ల పై పడ్డారు. గత 5 రోజుల నుండి ‘మైత్రి’ సంస్థ పై ఐటీ అధికారులు నాన్ స్టాప్ గా సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో వారికి స్టార్ హీరోలతో చేసిన ‘వాట్సాప్ చాట్’ వివరాలు సేకరించినట్టు తెలుస్తుంది.

(Star Heroes) ఇందులో వారి పారితోషికాలు, అడ్వాన్స్ ల గురించి పూర్తి వివరాలు లభించాయని తెలుస్తుంది. ఓ రాకగంగా ఇప్పుడు వారి వల్ల టాలీవుడ్లో ఉన్న స్టార్ హీరోలందరూ చిక్కుల్లో పడినట్లు తెలుస్తుంది. విదేశీయుల పెట్టుబడిని.. ‘మైత్రి’ సంస్థ లెక్కలనేవి లేకుండా సినిమాలకు భారీ బడ్జెట్ పెడుతున్నట్టు సమాచారం అందడంతో.. ఐటీ అధికారులు ఇలా సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #IT raids
  • #Mythri Movie Makers
  • #Star Hereos
  • #Sukumar

Also Read

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

related news

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

trending news

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

10 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

23 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

24 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

1 day ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

1 day ago

latest news

Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

2 hours ago
Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

3 hours ago
Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

5 hours ago
Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

7 hours ago
Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version