Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Jai Hanuman: జై హనుమాన్.. ఎంతమంది రిజెక్ట్ చేశారు?

Jai Hanuman: జై హనుమాన్.. ఎంతమంది రిజెక్ట్ చేశారు?

  • October 18, 2024 / 07:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jai Hanuman: జై హనుమాన్.. ఎంతమంది రిజెక్ట్ చేశారు?

వీడు ఇండస్ట్రీని ఏలేస్తాడు – డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) గురించి ఒక టైమ్ లో రాజమౌళి  (Rajamouli)  చెప్పిన మాట ఇది. అ! నుంచి మొదలైన అతని బిగ్ స్క్రీన్ జర్నీ చాలామంది అగ్ర దర్శకులను హీరోలను ఎట్రాక్ట్ చేసింది. బాలయ్య (Nandamuri Balakrishna)  అయితే ఏకంగా వారసుడిని అతని చేతిలో పెట్టేశాడు. ఇక హనుమాన్ సినిమాతో గ్రాండ్ గా సక్సెస్ అందుకున్న ప్రశాంత్ వర్మ ఇటీవల కొన్ని రిజెక్షన్స్ ఎదుర్కొన్న తీరు మాత్రం హాట్ టాపిక్ గా మారింది.

Jai Hanuman

ఏ దర్శకుడైనా కొన్ని కథల విషయంలో రిజెక్షన్స్ ఎదుర్కోవడం సాధారణంగా జరిగేది. కానీ హనుమాన్ (Hanuman) తో 100 కోట్లకు పైగా ప్రాఫిట్ చూపించినా దాని సీక్వెల్ కథతో రిజెక్ట్ కావడమనేది ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. ప్రశాంత్ ప్లాన్ ప్రకారం అయితే జై హనుమాన్ సినిమా 2025 సంక్రాంతికి రావాల్సిన సినిమా. కానీ ఆ సమయం దగ్గర పడుతున్నా ఇంకా హీరో ఫైనల్ కాలేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 స్టార్ హీరోయిన్ ను 8 గంటలపాటు ప్రశ్నించిన పోలీసులు!
  • 2 రామ్‌చరణ్ పెద్ద మనసు.. ఆ చిన్నారికి ప్రాణం పోసి.. చెర్రీ గ్రేట్‌ అంటూ.!
  • 3 పవన్ ఎదురుగా ప్రకాష్ రాజ్.. తప్పని ఫైట్.!

అయితే ఖాళీగా లేకుండా వర్మ ఏదో ఒక స్క్రిప్ట్ తో మాత్రం బిజీ అయ్యాడు. మోక్షజ్ఞ ప్రాజెక్టును లైన్ లోకి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. పనిలో పనిగా భవిష్యత్తు మల్టివర్స్ కథలకు హీరోలను ఫిక్స్ చేయాలని చూస్తున్నాడు. ఇక జై హనుమాన్ టాలీవుడ్ లో ముగ్గురు హీరోల చుట్టూ తిరిగింది. అలాగే తమిళ్ లో కూడా ఒక స్టార్ ను సంప్రదించినా ఒప్పుకోలేదట. కన్నడ స్టార్ యశ్ ను (Yash) కూడా కలువగా అతను ఇంట్రెస్ట్ చూపలేదు. ఇక రిషబ్ శెట్టి (Rishab Shetty)  అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఏదేమైనా జై హనుమాన్ తో (Jai Hanuman) అంత పెద్ద హిట్ కొట్టిన ప్రశాంత్ కు ఊహించని రిజెక్షన్స్ ఎదురయ్యాయి. ఆ మధ్య రణ్ వీర్ సింగ్ తో (Ranveer Singh) కూడా ఒక సినిమా దాదాపు ఫిక్స్ అయినట్లే కనిపించింది. కానీ టెస్ట్ షూట్ అనంతరం ఆ హీరో కూడా డ్రాప్ అయ్యాడు. కారణం ఏదైనా ప్రశాంత్ వర్మ మరొక బిగ్ హిట్ కొట్టి తన సత్తా చూపించాల్సిందే.

అనుష్క మరో అరుంధతి.. ఎంతవరకు వచ్చిందంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jai Hanuman
  • #Prasanth Varma

Also Read

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

related news

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

trending news

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

2 hours ago
Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

19 hours ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

19 hours ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

21 hours ago
Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

23 hours ago

latest news

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

18 mins ago
Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

33 mins ago
Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

47 mins ago
Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

51 mins ago
Sai Madhav Burra: ఆయన సినిమా మధ్యలో వదిలేశారు.. వీళ్లు ఫోన్లు ఎత్తడం లేదు!

Sai Madhav Burra: ఆయన సినిమా మధ్యలో వదిలేశారు.. వీళ్లు ఫోన్లు ఎత్తడం లేదు!

56 mins ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version