Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Chiranjeevi: టాలీవుడ్ లో ఈ పరిస్థితి మారాల్సిందే.. హీరోల సైలెన్స్ వల్ల నష్టమేనా?

Chiranjeevi: టాలీవుడ్ లో ఈ పరిస్థితి మారాల్సిందే.. హీరోల సైలెన్స్ వల్ల నష్టమేనా?

  • September 24, 2024 / 07:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: టాలీవుడ్ లో ఈ పరిస్థితి మారాల్సిందే.. హీరోల సైలెన్స్ వల్ల నష్టమేనా?

మెగాస్టార్ చిరంజీవికి (Chiranjeevi)   ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి ఆరు పదుల వయస్సులో సైతం అరుదైన రికార్డులను సొంతం చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. 537 పాటలు, 24 వేల స్టెప్పులతో మెగాస్టార్ ఒక విధంగా చెప్పాలంటే చరిత్ర సృష్టించారనే చెప్పాల్సి ఉంటుంది. చిరంజీవి గిన్నిస్ రికార్డ్ గురించి పలువురు మెగా హీరోలు ఇప్పటికే స్పందించారు. అయితే ఇతర ఫ్యామిలీల స్టార్ హీరోల నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో స్పందన అయితే రాలేదనే చెప్పాలి.

Chiranjeevi

హీరోల సైలెన్స్ వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీలో పరిస్థితులు మారుతున్నాయని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేస్తే నష్టం ఏంటనే నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం. గిన్నిస్ రికార్డ్ సాధించడం అంటే సులువైన విషయం కాదనే సంగతి తెలిసిందే. టాలీవుడ్ వైఖరి విషయంలో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టైర్1 హీరోలు చిరంజీవి ఘనత విషయంలో సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Jr NTR: సెప్టెంబర్ 27న కలుద్దాం.. అంటే ప్రీరిలీజ్ ఈవెంట్ లేనట్లేగా!
  • 2 భార్య.. గౌరవం.. కుష్బూ మాటల వెనుక ఆంతర్యం ఏమిటి? ఎవరి గురించి?
  • 3 ‘దేవర’ ఎడిటింగ్‌ విషయంలో కొత్త టాక్‌.. అక్కడా.. ఇక్కడా ఒకటి కాదట!

చిరంజీవి రికార్డ్ కు సంబంధించి ఏదైనా ఈవెంట్ ను కండక్ట్ చేస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. చిరంజీవికి ఇండస్ట్రీలో అందరివాడుగా పేరుంది. ఆయన ఇండస్ట్రీలో అందరి మంచి కోరుతారు. టాలెంట్ తో ఎవరైనా ఎదిగితే వాళ్లను అభినందించే విషయంలో సైతం చిరంజీవి ముందువరసలో ఉంటారు. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర (Vishwambhara)  సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమా 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిందని సమాచారం అందుతోంది.

చిరంజీవికి క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. మెగాస్టార్ రెమ్యునరేషన్ అంతకంతకూ పెరుగుతోంది. చిరంజీవి నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటంతో పాటు తన సినిమాల కోసం ఎంతో కష్టపడుతున్నారు. సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుండటం గమనార్హం.

రెండు సార్లు చేతులు మారిన విశ్వక్ సేన్ సినిమా.. ఏమైందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Vishwambhara

Also Read

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

related news

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Kona Venkat: అలా జరిగితే.. చిరంజీవి సినిమా చూడొద్దు అన్న కోన వెంకట్‌.. ఏమైందంటే?

trending news

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

17 mins ago
Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

5 hours ago
Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

1 day ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

1 day ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

1 day ago

latest news

NBK 111 : NBK 111 నుంచి నయనతార అవుట్.. ఆ ప్లేస్ లో నటించబోతున్న హీరోయిన్ ఎవరంటే ?

7 hours ago
Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

9 hours ago
Parthiban: నో క్యాస్ట్ సర్టిఫికెట్… ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

NTR – NEEL : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version