Star Heroine: ఆ హీరోయిన్ ఆస్తులు అమ్ముకోవటానికి కారణం అదేనా?

బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ఆమెకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన గుర్తింపు పొందిన ఈమె… తమిళ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిది. అతి తక్కువ కాలంలోనే తన అందం, అభినయంతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత తన ప్రియుడు నిక్ జొనాస్ ని పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిలైపోయింది.

అయితే పెళ్లి జరిగిన తర్వాత ప్రియాంక (Heroine) తన మకాంను లాస్‌ ఏంజిల్స్‌కి మార్చింది. ప్రస్తుతం అక్కడే భర్త నిక్‌, కూతురు మాల్టీ మేరీ చోప్రా జోనాస్‌తో కలిసి ఉంటోంది. అయితే ఎప్పుటికైనా తిరిగి ఇండియాకు వస్తుందని భావించారు ఆమె ఫ్యాన్స్‌. కానీ ఆమె మాత్రం భారత్‌తో సంబంధాలు తెచ్చుకొని.. లాస్‌ ఏంజిల్స్‌లోనే శాశ్వతంగా నివాసం ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

అందుకే ఇండియాలోని తన తన ఆస్తులన్నింటిని వరుసబెట్టి అమ్ముతోంది. ఆ మధ్య లోఖండ్‌వాలాలోని ఒక కమర్షియల్ ప్రాపర్టీని రూ. 7 కోట్లకు అమ్మేసింది. తాజాగా ముంబైలోని అంధేరి శివారులో ఉన్న అపార్ట్‌మెంట్‌ను కూడా అమ్మకానికి పెట్టేసినట్లు తెలుస్తోంది.ఆ విషయం తెలుసుకున్న టాప్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా పేరొందిన అభిషేక్ చౌబే ఆరు కోట్ల రూపాయలకు ఆ అపార్ట్ మెంట్ కొనగోలు చేశారని బాలీవుడ్ లో టాక్ నడుస్తోంది.

గతనెల 23వ తేదీ నుంచి 25వ తేదీల్లో ఈ లావాదేవీలు జరిగనట్లు సమాచారం. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ హాలీవవుడ్ తో పాటు పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ దూసుకెళ్తుంది. ఇటీవలే ఆమె సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటించి అందరినీ మెప్పిచింది. టాలీవుడ్ లో రామ్ చరణ్ మల్లేశ్వరి సినిమాలో నటించి తెలుగు ప్రజలకు దగ్గరైన విషయం తెలిసిందే.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus