Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » SSMB29 కోసం భారీ బడ్జెట్.. ఆ ప్రొడ్యూసర్ ఏమన్నారంటే

SSMB29 కోసం భారీ బడ్జెట్.. ఆ ప్రొడ్యూసర్ ఏమన్నారంటే

  • November 11, 2024 / 10:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

SSMB29 కోసం భారీ బడ్జెట్.. ఆ ప్రొడ్యూసర్ ఏమన్నారంటే

ఇండియన్ సినిమా హిస్టరీలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందే ప్రాజెక్ట్‌లలో ఒకటిగా ముద్ర వేయనున్న ‘SSMB29’ సినిమా బడ్జెట్‌ పై తాజాగా ఒక క్లారిటీ వచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)  మరియు డైరెక్టర్ రాజమౌళి  (S. S. Rajamouli)  కాంబినేషన్‌లో రూపొందబోయే ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే టాక్ ప్రకారం ఈ సినిమా బడ్జెట్ 1000 కోట్ల పైగానే ఉంటుందని చెప్పుకుంటున్నారు. కానీ మేకర్స్ మాత్రం అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వలేదు.

SSMB29

ఇది నిజమే కాదో అని మరికొందరు ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక సీనియర్ నిర్మాత మరియు దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ (Bharadwaja Thammareddy) ఈ సినిమా బడ్జెట్ విషయాన్ని ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇండస్ట్రీలో జరిగే విషయాలపై ఆయనకు అవగాహన ఉంటుంది కాబట్టి ఫ్యాన్స్ నిజమని భావిస్తున్నారు. ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ సినిమా కోసం 1000 కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు చేయబోతున్నారని క్లారిటీ ఇచ్చేశారు. హాలీవుడ్ స్థాయి నటులు, టెక్నీషియన్స్ కూడా ఈ ప్రాజెక్టులో భాగం అవుతారు అని చెప్పారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'గేమ్ ఛేంజర్' టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 'కన్నప్ప' లో ప్రభాస్ లుక్ ఇదేనా.. వైరల్ అవుతున్న పిక్!
  • 3 సినీ పరిశ్రమలో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత!

2000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నారని కూడా ఆయన తెలిపారు. మహేష్ బాబు కూడా ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఫిట్‌నెస్ ట్రైనింగ్ తీసుకుంటూ తన లుక్ లో మార్పులు చేస్తున్నారు. ప్రస్తుతానికి మహేష్ బాబు మేకోవర్, రిహార్సల్స్ పై ఫోకస్ చేస్తున్నారు. మరోవైపు రాజమౌళి ఈ సినిమా కోసం ప్రత్యేకమైన లొకేషన్లను వెతికే పనిలో ఉన్నారు. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ లో ఈ సినిమా కథ నడవబోతుందని గతంలోనే రాజమౌళి స్పష్టం చేశారు.

సినిమాలో మహేష్ బాబు ట్రావలెర్ గా కనిపించనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ ఎన్ని భాగాలుగా ఉంటుంది అనేది ఇంకా వెల్లడించలేదు. కానీ, ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభంలోనే మొదలవుతుందనే టాక్ వినిపిస్తోంది. మహేష్ బాబు మొదటిసారి పాన్ వరల్డ్ స్థాయి సినిమాలో నటించబోతున్నారనే విషయం అభిమానులను ఉత్సాహంతో ఉంచుతోంది. మహేష్ బాబు ఇప్పటివరకు తెలుగులోనే సినిమాలు చేసినప్పటికీ, దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించారు. బాలీవుడ్‌ లోకి అధికారిక ఎంట్రీ ఇవ్వకపోయినా, తన యాడ్స్ ద్వారా ప్రజాదరణ పొందారు.

 ‘స్పిరిట్’.. ప్రభాస్ మళ్ళీ ఆలస్యంగానే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Rajamouli
  • #SSMB29

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

57 mins ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

18 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

18 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

17 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

20 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version