Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఒక్క ఏడాది లో…ఎవరెక్కువంటే

ఒక్క ఏడాది లో…ఎవరెక్కువంటే

  • December 8, 2016 / 02:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఒక్క ఏడాది లో…ఎవరెక్కువంటే

ఒకప్పటి టాలీవుడ్ కి…ఈనాటి టాలీవుడ్ కి చాలా తేడా ఉంది…ఎన్టీఆర్…ఎన్నార్ టైమ్ లో ప్రతీ హీరో…చిన్నా పెద్ద తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడిపేవారు…అంటే కాదు…ఏడాది లెక్కల్లో ఎవరెన్ని సినిమాలు తీశారు…ఎన్ని హిట్ అయ్యాయి అని అప్పట్లో ప్రేక్షకులు ఏటి గట్ల పైనా…కూర్చుని మరీ చర్చించుకునే వారు….అయితే అప్పటికీ ఇప్పటికీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది…ఇప్పుడు ఏడాదికి బడా హీరోలు మహా అయితే రెండు….సినిమాలు మాత్రమే చేస్తున్నారు…మరి ఆనాటి రోజుల్లో ఏడాదికి చేసిన సినిమాల లెక్కల్లో హీరోలు ఎంతమంది….ఆ కధ కమామి ఏంటో చూద్దాం రండి….

‘సూపర్ స్టార్’ కృష్ణSuper star krishnaటాలీవుడ్ టాప్ హీరో….సాహసమే తన ఊపిరిగా భావించి సినిమాలే ప్రాణంగా అందుకుంటూ…వరుస సినిమాతో దూసుకుపోయారు సూపర్ స్టార్ కృష్ణ. తన కరీర్లో దాదాపుగా 350సినిమాల్లో నటించిన సూపర్ స్టార్ కృష్ణ 1970లో దాదాపుగా 16 సినిమాల్లో నటించి ఒకే ఏడాది విడుదల చేశారు…అంతేకాకుండా 1972లో ఆయనే 18సినిమాల్లో నటించి ఆయన రికార్డును ఆయనే తిరగరాసుకుని సరికొత్త రికార్దుని నెలకొల్పారు.

‘విశ్వవిఖ్యాత’ – ఎన్టీఆర్Sr.Ntrటాలీవుడ్ ఆరాధ్య దైవం….నటన అన్న పదానికి నీలువెత్తు రూపం…ఆయన తెరపై కనిపిస్తేనే కలక్షన్ల ప్రభంజనం….ఆయనే నందమూరి నట తేజం తారక రామారావు గారు….1964లో కర్ణ సినిమాతో మొదలు పెట్టి….భక్త రామదాసు సినిమాతో దాదాపుగా 16సినిమాల్లో నటించి, అందుల్లో కొన్నింటిని నిర్మించి, మరికొన్నింటికి దర్శకత్వం వహించి ఆ ఏడాది ఎక్కువ సినిమాల్లో నటించిన కధా నాయకుడిగా నిలిచారు ఎన్టీఆర్ గారు.

‘రెబెల్ స్టార్’ – కృష్ణం రాజుKrishnam Rajuటాలీవుడ్ అలనాటి హీరోల్లో రెబెల్ స్టార్ గా ప్రేక్షకుల మదిని దోచుకున్న కృష్ణం రాజు ఆయన కరియర్ మొత్తంలో దాదాపుగా 190సినిమాల్లో నటించారు…అయితే 1974లో దాదాపుగా 17సినిమాల్లో నటించిన ఆయన…ఎక్కువ సినిమాలు హిట్స్ గా నమోదు చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు.

‘నటకిరీటి’ – రాజేంద్ర ప్రసాద్Rajendra prasadఅతి చిన్న వయసులో డాక్టరేట్ సంపాదించుకుని….కామిడీలో సరికొత్త ట్రెండ్ ను సృష్టించిన అలనాటి సూపర్ హీరో….టాప్ మోస్ట్ కమీడియన్…రాజేంద్ర ప్రసాద్ గారు….దాదాపుగా 300చిత్రాలకు పైగా నటించి అందరినీ మెప్పించడమే కాకుండా….ఇప్పటికీ ఆయన కామెడీతో అందరినీ అలరిస్తున్న ఆయన 1988లో అత్యధికంగా ఆయన కరియర్ లో 17సినిమాల్లో నటించి మెప్పించారు.

‘మెగాస్టార్’ చిరంజీవిChiranjeeviటాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి దాదాపుగా 149 సినిమాల్లో నటించి 150వ సినిమాగా ‘ఖైదీ నెమ్ 150’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే 1980ల్లో మెగాస్టార్ హీరోగా దాదాపుగా 14సినిమాల్లో నటించి ఆయన కరియర్ లో సరికొత్త రికార్డ్ ను సృష్టించుకున్నారు…

‘సొగ్గాడు’ శోభన్ బాబుShoban babuటాలీవుడ్ అందమైన హీరోల్లో ఒకరిన శోభన్ బాబు గారు…ఎన్ని మంచి సినిమాల్లో నటించి అందరినీ మెప్పించారు….అయితే 1959లో దైవభలం సినిమాతో టాలీవుడ్ లో తన కరియర్ ను ప్రారంభించిన మన హీరోగారు…1960, 70లలో మంచి రొమ్యాంటిక్ హీరోగా పేరు సంపాదించుకున్నారు…దాదాపు 30ఏళ్ల కరియర్ లో 230సినిమాలకు పైగా నటించిన ఆయన 1980లో అత్యధికంగా 12సినిమాల్లో నటించి ఆయన కరియర్ లోనే సరికొత్త రికార్డును నెలకొల్పారు.

‘అల్లరి’ నరేశ్Allari Nareshరాజేంద్ర ప్రసాద్ గారి తరువాత ఆయనంత ఫాస్ట్ గా…సినిమాలు చేస్తూ….తన తొలి సినిమా అల్లరీని తన ఇంటిపేరుగా మార్చుకుని…దాదాపుగా 15యేళ్ళలో 54సినిమాలకు పైగా నటించాడు మన అల్లరోడు. అయితే 2008లో అత్యధికంగా హీరోగా 8సినిమాల్లో నటించిని పక్క పక్క థియేటర్స్ లో ఆయన సినిమాలు ఆడినా సంధర్భాలు క్రియేట్ చేశారు..

‘నటసింహం’ నందమూరి బాలకృష్ణBalakrishnaఇప్పుడు ఎక్కడ విన్నా….హడావిడి అంతా గౌతమీ పుత్ర శాతకర్ణిదే….నందమూరి నటసింహం బాలయ్య 99 సూపర్ సినిమాల తరువాత సంచంలంగా, చరిత్రను తెలియజేస్తూ చేస్తున్న సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి. అయితే హిట్స్ ఫ్లాప్స్ తో సంభంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోయిన అతి తక్కువ హీరోల్లో బాలయ్య ఒకరు. 1987లో 7సినిమాల్లో నటించిన బాలయ్య వాటిల్లో 6 సినిమాలు 175 రోజులు పూర్తి చేసుకుని సరికొత్త రికార్దుని నెలకొల్పారు….అంతేకాదు….అప్పటికీ…ఇప్పటికీ ఆ రికార్డును ఎవ్వరూ టచ్ కూడా చెయ్యలేదు అంటే అతిశయోక్తి కాదు.

‘జగ్గుభాయ్’ – జగపతిబాబుJagapathi babuటాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోల్లో మన జగపతి బాబు ఒకరు….1974నుంచి 1996 వరకూ మోస్ట్ రొమ్యాంటిక్, ఫ్యామిలీ, హీరోగా మంచి పేరు తెచ్చుకున్న జగపతి బాబు…ఆ తరువాత బాగా గ్యాప్ తీసుకుని..విలన్ గా మారి లెజెండ్ లో ఇరగదీసేసారు…అక్కడ నుంచి మోస్ట్ వయోలెంట్…..స్టైలిష్…డొమినెంట్ విలన్ గా మెపిస్తూ దూసుకుపోతున్నారు….అయితే హీరోగా కరియర్ పీక్ టైమ్ లో ఉన్న సమయంలో జగపతి బాబు…దాదాపుగా ఒకే ఏడాది 6సినిమాల్లో నటించి మెప్పించారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allari Naresh
  • #Balakrishna
  • #Chiranjeevi
  • #Jagapati Babu
  • #Krishnam Raju

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Sankrathi 2027: ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

11 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

11 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

7 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version