Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Rakul Preet Singh: రకుల్‌ స్టిక్కర్‌పైనే అందరి కన్ను! ఏంటా స్టిక్కర్‌.. ఏంటి దాని ప్రత్యేకత!

Rakul Preet Singh: రకుల్‌ స్టిక్కర్‌పైనే అందరి కన్ను! ఏంటా స్టిక్కర్‌.. ఏంటి దాని ప్రత్యేకత!

  • September 2, 2025 / 04:19 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rakul Preet Singh: రకుల్‌ స్టిక్కర్‌పైనే అందరి కన్ను! ఏంటా స్టిక్కర్‌.. ఏంటి దాని ప్రత్యేకత!

ఫిట్‌నెస్‌ ట్రెండ్స్‌ అంటే ఒకప్పుడు జిమ్‌, యోగా, ఫుడ్ డైట్‌ లాంటివి మాత్రమే వినిపించేవి. అయితే ఇప్పుడు వీటికి తోడు ఐవోటీ డివైజ్లు, ఫిట్‌నెస్‌ రింగ్‌లు, బ్యాడ్జ్‌లు లాంటివి కూడా వచ్చాయి. వాటికి ఫిట్‌నెస్‌ స్టిక్కర్‌ వచ్చి ఒకటి యాడ్‌ అయింది. గతంలో ఉన్న స్మార్ట్‌ వాచ్‌కి బదులు ఈ బ్యాడ్జ్‌లు, రిస్ట్‌ బ్యాండ్‌లు, రింగ్‌లు కనిపిస్తున్నాయి. ఇప్పుడు దానికి స్టిక్కర్‌ ఒకటి యాడ్‌ అయింది. దీన్ని ఇండియన్‌ సినిమాలో ఫిట్‌నెస్‌ అంటే పడిచచ్చిపోయే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ధరించి చూపించింది.

Rakul Preet Singh

రీసెంట్‌గా ఎయిర్‌పోర్ట్‌లో కనిపించింది రకుల్ ప్రీత్ సింగ్‌. ఆ సమయంలో ఆమె మెడపై ఓ గుండ్రటి తెల్లటి స్టిక్కర్ అతికించి ఉంది. దీంతో దానిపై అందరి దృష్టి పడింది. ఆ తెల్లటి స్టిక్కర్‌పై కొత్త చర్చ మొదలైంది. ఇదేదో గాయానికి వేసినట్లుగా లేదని, ఏదో స్పెషల్‌గా ఉంది అని చాలామంది అనుకున్నారు. వారు అనుకున్నదే నిజమైంది. ఆ స్టిక్కర్‌ పేరు లైఫ్‌ వేవ్ ఎక్స్- 39 ప్యాచ్. దీన్ని ధరించడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

sticker on rakul neck gone viral

శరీరంలోని మూలకణాల్ని ప్రేరేపించేలా ఈ ప్యాచ్‌ పని చేస్తుందట. దీంతో బాడీలో కొత్త శక్తి వస్తుందట. చర్మాన్ని కాంతివంతంగా చేయడంతో పాటు, కండరాల్ని ఉత్తేజంగా ఉంచడానికి ఈ ప్యాచ్‌ ఉపయోగపడుతుందని, యాంటీ ఏజింగ్‌గా కూడా పనిచేస్తుందని ఫిట్‌నెస్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ ప్యాచ్‌ను రోజులో 12 గంటల పాటు పెట్టుకోవచ్చట. రకుల్ ఈ ప్యాచ్‌ను విదేశాల నుంచి తెప్పించుకొని వాడుతోందని సమాచారం.

ఫిట్‌నెస్‌ అంటే పడి చచ్చిపోయే రకుల్‌ అని పైన చెప్పారు కదా.. అంత ఫిట్‌నెస్‌ ఫ్రీకా అని అడుగుదాం అనుకుంటున్నారా? ఆమె ఫిట్‌నెస్ పిచ్చి గురించి చెప్పాలంటే ఏదైనా విదేశాలకు వెళ్లినప్పుడు ఎయిర్‌పోర్టులో ఎక్కువ సేపు వెయిటింగ్‌ చేయాల్సి వస్తే అక్కడ జిమ్‌ ఉందా లేదా కనుక్కుని ఆ వెయిటింగ్‌ టైమ్‌ను జిమ్‌కి వాడేస్తుందట.

‘ఆదిత్య 369’ సీక్వెల్‌పై స్పందించమంటే.. క్రిష్‌ ఏమన్నారో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rakul Preet Singh

Also Read

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

related news

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

trending news

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

9 mins ago
Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

3 hours ago
Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

3 hours ago
Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

6 hours ago
Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

20 hours ago

latest news

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

2 hours ago
Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

3 hours ago
Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

4 hours ago
Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

5 hours ago
Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version