Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » చిరు గెటప్ ఛేంజ్ వెనుక స్టోరీ

చిరు గెటప్ ఛేంజ్ వెనుక స్టోరీ

  • January 2, 2018 / 05:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరు గెటప్ ఛేంజ్ వెనుక స్టోరీ

చిరంజీవి నిన్న ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా ఇంటికి విచ్చేసిన తన అభిమానులకు అభివాదం చేస్తూ దిగిన కొన్ని ఫోటోలు రచ్చ చేశాయి. మొన్నటివరకూ ‘నరసింహారెడ్డి’ గెటప్ లో ఆశ్చర్యపరిచిన చిరంజీవి ఒక్కసారిగా క్లీన్ షేవ్ లుక్ లో కనిపించేసరికి అభిమానులు కన్ఫ్యూజన్ లో ఉండగా.. కొందరు గాసిప్పు రాయుళ్ళు మాత్రం “సైరా అవుట్ పుట్ సరిగా రావట్లేదు, అందుకే కోపంతో చిరంజీవి గెడ్డం తీసేశారు” అంటూ సోల్లు కబుర్లు వార్తలుగా రాసేశారు. సినిమా యూనిట్ ఎవరూ ఆ వార్తలపై రియాక్ట్ అవ్వకపోవడంతో కొందరు నిజం అనుకొన్నారు.

కానీ.. అసలు విషయం ఏంట్రా అని ఆరా తీస్తే, ఒక షెడ్యూల్ ను ఇటీవల హైద్రాబాద్ లో పూర్తి చేసుకొన్న చిత్రబృందం మరో షెడ్యూల్ కోసం సన్నద్ధమవుతున్నారు. “సైరా నరసింహా రెడ్డి” బయోగ్రఫీ అంటే ఆయన ప్రస్థానం ఎలా మొదలైంది అనే విషయం నుంచి కథ మొదలవుతుంది. అందుకే “సైరా నరసింహా రెడ్డి” యుక్త వయసు నుంచి స్వాతంత్ర పోరాటం వరకూ అన్నిటినీ సినిమాలో చూపించనున్నారు. సో ఆ సన్నివేశాల కోసమే చిరు గెడ్డం తీసారే కానీ ప్రొజెక్ట్ పట్ల అసంతృప్తితో కాదని స్పష్టమవుతోంది. ఇక రామ్ చరణ్ దుబాయ్ లో తన డైరెక్టర్ సురేందర్ రెడ్డితో కలిసి కొత్త సంవత్సరం వేడుకలు చేసుకొంటుండడం ఈ అవాస్తాలపై నీరు జల్లింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Chiranjeevi New Look

Also Read

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

related news

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

trending news

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

46 mins ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

8 hours ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

1 day ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

1 day ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

1 day ago

latest news

Risk Review in Telugu: రిస్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

16 mins ago
Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

6 hours ago
Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

7 hours ago
Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version