ధనుష్- నాగార్జున కాంబినేషన్లో ‘కుబేర’ (Kuberaa) అనే క్రేజీ మూవీ వచ్చింది. జూన్ 20న రిలీజ్ అయ్యింది ఈ సినిమా. ‘ఏషియన్ సినిమాస్’ ‘అమిగోస్ క్రియేషన్స్’ సంస్థలపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్, శేఖర్ కమ్ముల (Sekhar Kammula) కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. వీకెండ్ తర్వాత కొంచెం స్లో అయ్యింది. కానీ 2వ వీకెండ్ కి మళ్ళీ పికప్ అయ్యింది. […]