Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ‘ఫలక్ నుమా దాస్’ చిత్రం హీరో టైం బాలేదు..!

‘ఫలక్ నుమా దాస్’ చిత్రం హీరో టైం బాలేదు..!

  • June 6, 2019 / 04:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఫలక్ నుమా దాస్’ చిత్రం హీరో టైం బాలేదు..!

విశ్వక్ సేన్ తాజాగా నటించి డైరెక్ట్ చేసిన ‘ఫలక్ నుమా దాస్’ చిత్రం ఇటీవల విడుదలై డీసెంట్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రం బాలేదంటూ కొందరు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారంటూ.. ఈ హీరోమండిపడ్డ సంగతి తెలిసింది. “ఫలక్ నుమా దాస్” సినిమా బాగాలేదు అన్నవారి పై ఈ హీరో బూతులు తిట్టిన తీరుకి విమర్శల పాలయ్యాడు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఉస్మానియా విద్యార్థులు విశ్వక్ సేన్ కు గట్టిషాక్ ఇచ్చారు.

  • హిప్పీ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • సెవెన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • సీత సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • లిసా సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

‘ఫలక్ నుమా దాస్’ చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై ఆ విద్యార్థులు తీవ్ర అభ్యన్తరం తెలుపుతున్నారు. ఈ చిత్రంలో ఉస్మానియా వర్శిటి విద్యార్ధులను హీరో విశ్వక్ సేన్ అవమానించాడంటూ ఆ హీరో కార్యాలయాన్ని ముట్టడించారు ఉస్మానియా విద్యార్ధులు.. ఈ చిత్రానికి విశ్వక్ దర్శకుడిగా వ్యహరించడంతో పాటు హీరోగానూ నటించాడు.. అంతేకాకుండా కొన్ని బూతు డైలాగ్స్ పెట్టి విద్యార్ధులు పరువు తీశాడంటూ వారు ధర్నాకు దిగడం సంచలనంగా మారింది. వెంటనే ఈ చిత్రంలో ఆ బూతు డైలాగ్స్ తో సహా ఉస్మానియా పేరును తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విషయం పై హీరో విశ్వక్ సేన్ ఎలా స్పందిస్తాడో చుడాలి…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Angamaly Diaries
  • #Falaknuma Das
  • #Harshita Gaur
  • #Saloni Misra
  • #Tharun Bhascker Dhaassyam

Also Read

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

related news

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

trending news

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

34 mins ago
Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

17 hours ago
NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

20 hours ago
Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

20 hours ago
Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

21 hours ago

latest news

Rahul Ravindran: చూసిన కథే ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ అంటున్న రాహుల్‌.. మరి ‘బాయ్‌ఫ్రెండ్‌’ కథలు చూడటం లేదా?

23 hours ago
Maa Inti Bangaram 2: సీక్వెల్‌ ప్రకటించేసిన టీమ్‌.. సమంత వేయబోయే నెక్స్ట్‌ బిగ్‌ స్టెప్‌ అదేనా?

24 hours ago
Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

Bellamkonda Sreenivas : యూట్యూబ్ ని షేక్ చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ !

1 day ago
Varanasi: 200 భాషల్లో ‘వారణాసి’ .. ఫిబ్రవరి ఎండింగ్‌కి సినిమా రెడీ అవుతుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version