Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » ‘వి’ లో హైలెట్ అంతా సుధీర్ బాబు యాక్షన్ ఎపిసోడ్సేనా…?

‘వి’ లో హైలెట్ అంతా సుధీర్ బాబు యాక్షన్ ఎపిసోడ్సేనా…?

  • August 26, 2020 / 09:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘వి’ లో హైలెట్ అంతా సుధీర్ బాబు యాక్షన్ ఎపిసోడ్సేనా…?

‘వి’ చిత్రం కోసం ఎప్పటి నుండో ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు. నాని, సుధీర్ బాబు, అదితి రావు హైదరి, నివేదా థామస్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని మొదటి మార్చి 25న థియేటర్స్ లో విడుదల చెయ్యాలి అనుకున్నారు. కానీ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అది కుదరలేదు. ఇంకా థియేటర్లు తెరుచుకోలేని పరిస్ధితి నెలకొంది కాబట్టి.. ‘వి’ చిత్రాన్ని డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇక ప్రమోషన్లలో భాగంగా ఈరోజు ట్రైలర్ ను కూడా విడుదల చేసారు.నాని నెగిటివ్ టచ్ ఉన్న హీరోలా కనిపిస్తున్నాడు.

టీజర్ విడుదలైనప్పుడు ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ మాత్రమే అనే ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అయితే ఇందులో అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయని ఈరోజు విడుదల చేసిన ట్రైలర్ స్పష్టంచేసింది. ముఖ్యంగా 6 ప్యాక్ బాడీతో హీరో సుధీర్ బాబు చేస్తున్న ఓ ఫైట్ సినిమాకే హైలెట్ అయ్యేలా ఉంటుందని చెప్పడంలో అతిసయోక్తి లేదు. కెరీర్ ప్రారంభం నుండీ అతను ప్రేమకథా చిత్రాలను ఎక్కువగా చేస్తూ వచ్చాడు. ‘సమ్మోహనం’ చిత్రంలో సుధీర్ బాబు నేచురల్ పెర్ఫార్మెన్స్ తో మరో మెట్టు పైకి ఎక్కిన సుధీర్ బాబు… ‘వి’ చిత్రంతో మంచి యాక్షన్ హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Nani's V Movie Trailer Review1

కచ్చితంగా ఈ చిత్రం సుధీర్ బాబు కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అవుతుందని చాలా మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.’భలే మంచి రోజు’ సినిమా ఆడియో ఫంక్షన్లో ‘సుధీర్ బాబు కి ఒక్క సరైన సినిమా పడితే స్టార్ అయిపోతాడు’ అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. బహుసా సుధీర్ బాబు ని స్టార్ ను చేసేది ‘వి’ చిత్రమే అయ్యుండొచ్చు.

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nani
  • #Aditi Rao Hydari
  • #Hero Nani
  • #jagapathi babu
  • #Mohanakrishna Indraganti

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Alias Rukmini: రామ్‌కి ‘శైలజ’.. నితిన్‌కి ‘రుక్మిణి’.. ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా?

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

2 days ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

2 days ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

2 days ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

2 days ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

2 days ago

latest news

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

2 days ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version