Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sudheer Babu, Mahesh Babu: మహేష్ బాబు సినిమాపై మనసు పారేసుకున్న సుధీర్ బాబు!

Sudheer Babu, Mahesh Babu: మహేష్ బాబు సినిమాపై మనసు పారేసుకున్న సుధీర్ బాబు!

  • September 14, 2022 / 05:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sudheer Babu, Mahesh Babu: మహేష్ బాబు సినిమాపై మనసు పారేసుకున్న సుధీర్ బాబు!

సూపర్ స్టార్ కృష్ణ వారసులగా ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. అయితే మహేష్ బాబు ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతూ ఉండగా మహేష్ బాబుకి వరుసకు బావ అయ్యేటటువంటి సుధీర్ బాబు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నప్పటికీ ఈయనకు ఇండస్ట్రీలో సరైన బ్రేక్ రాలేదని చెప్పాలి.ఇలా హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నటువంటి ఈయన తాజాగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

ఈ సినిమా సెప్టెంబర్ 16వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో నిన్న సాయంత్రం ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.ఈ వేడుకలో భాగంగా సుధీర్ మాట్లాడుతూ మహేష్ బాబు సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా విలేకరి సుధీర్ బాబును ప్రశ్నిస్తూ మహేష్ బాబు నటించిన పాత సినిమాలలో తిరిగి ఆయన నటించాల్సి వస్తే ఏ సినిమాలో నటిస్తే బాగుంటుందని భావిస్తున్నారని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు సుధీర్ బాబు చెప్పిన సమాధానం విని అందరు షాక్ అయ్యారు. ఈ సందర్భంగా సుధీర్ బాబు సమాధానం చెబుతూ మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే సినిమాలో తిరిగి ఆయన మళ్లీ నటిస్తే బాగుంటుందంటూ ఈయన మహేష్ బాబు కెరియర్ లో డిజాస్టర్ గా నిలిచిన సినిమా గురించి ప్రస్తావించారు. ఇలా ఈ డిజాస్టర్ సినిమా పేరు చెప్పడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ కావడం సుదీర్ బాబుకు

nenokkadine

ఏమాత్రం నచ్చలేదని,ఇంటెలిజెంట్ స్ర్కీన్‌ప్లేతో సాగిన ఈ సినిమా అంటే తనకు ఎంతో ఇష్టమనీ, ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించలేకపోవడం తనకు బాధ కలిగించిందని తెలిపారు. ఇలా ఓ మంచి సినిమాని డిజాస్టర్ చేయడంతో ఈ సినిమాని మహేష్ బాబు తిరిగి నటిస్తే బాగుంటుంది అంటూ ఈ సందర్భంగా సుధీర్ బాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇది తెలిసిన నేటిజన్స్ అసలు ఇది సాధ్యమయ్యే పనేనా ఒకవేళ మహేష్ బాబు కనుక చేయకపోతే ఈ సినిమాని సుధీర్ బాబు చేస్తారా? అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mahesh
  • #Mahesh Babu
  • #Sudheer
  • #Sudheer Babu

Also Read

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

trending news

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

8 mins ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

24 mins ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

52 mins ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

2 hours ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

3 hours ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

3 hours ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

3 hours ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version