Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Sudigali Sudheer: నేను గొడవలు పెట్టుకుని బయటకు రాలేదు: సుధీర్

Sudigali Sudheer: నేను గొడవలు పెట్టుకుని బయటకు రాలేదు: సుధీర్

  • November 18, 2022 / 01:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sudigali Sudheer: నేను గొడవలు పెట్టుకుని బయటకు రాలేదు: సుధీర్

‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన వారిలో సుడిగాలి సుధీర్ కూడా ఒకడు.ఓ మెజీషియన్ గా కెరీర్ ను మొదలుపెట్టిన ఇతనికి గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్, కమెడియన్ వేణు ల సాయంతో ‘జబర్దస్త్’ లో అవకాశం దక్కింది.’జబర్దస్త్’ లో ఎక్కువ స్కిట్స్ గెలిచిన కెప్టెన్ గా ఇతను రికార్డ్ సృష్టించాడు .కానీ యాంకర్ రష్మీ తో ప్రేమాయణం వంటి వార్తలతోనే ఇతను ఎక్కువగా పాపులర్ అయ్యాడు.అయితే ఇప్పుడిప్పుడే సినిమాల్లో కూడా బిజీ అవుతున్నాడు సుధీర్.

ఓ పక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే మరోపక్క హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు.ఆల్రెడీ సాప్ట్ వేర్ సుధీర్ చిత్రంలో హీరోగా నటించాడు సుధీర్. ఆ సినిమా మంచి ఓపెనింగ్స్ నమోదు చేసింది. ఇప్పుడు గాలోడు అనే మరో సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు సుధీర్. ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా తన జబర్దస్త్ ఎగ్జిట్ గురించి అలాగే రీ ఎంట్రీ గురించి స్పందించాడు. అతను మాట్లాడుతూ..” మల్లెమాల నుండీ నేను బయటకు రావడం అనేది వివాదాలు పెట్టుకుని కాదు.

6 నెలల క్రితమే నేను వాళ్ళకి చెప్పాను.. ‘ సార్ ఇప్పుడు బయటకు వెళ్తున్నాను. 6 నెలలు తర్వాత మీకు మళ్ళీ కాల్ చేస్తాను ‘ అని చెప్పే బయటకు వచ్చాను. మళ్లీ ఈ మధ్యనే ‘ సార్ నేను మళ్ళీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను ‘ అని చెప్పాను. వాళ్ళు కూడా పాజిటివ్ గా తీసుకున్నారు. డిస్కషన్స్ జరుగుతున్నాయి.

వాళ్ళు చెప్పిన తర్వాత ఎందులో ఎంట్రీ ఇవ్వాలి అనేది డిసైడ్ అవుతుంది. నేను గొడవలు పెట్టుకుని బయటకు వచ్చాను అని ఎవరు చెప్పారో, ఎందుకు చెప్పారో నాకు తెలీదు. కానీ నాకు ఎవరితోనూ గొడవలు లేవు. అలాంటి వార్తలు అన్నీ అబద్దం ‘ అంటూ చెప్పుకొచ్చాడు సుధీర్.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sudigali Sudheer
  • #Sudheer
  • #Sudigali Sudheer

Also Read

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

LIK Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎల్ ఐ కె’

Raakaasaa Collections: 2వ వీకెండ్ కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘రాకాస’… కానీ

Biker Collections: 2వ వీకెండ్ యావరేజ్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

related news

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Little Hearts Mouli : లిటిల్ హార్ట్స్ మౌళి ‘దొంగ నా కొడుకు’ అంట.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ?

Theaters: మే 1 నుండీ థియేటర్లు బంద్!

Theaters: మే 1 నుండీ థియేటర్లు బంద్!

Jana Nayagan: ‘జన నాయగన్‌’ లీక్‌..  రంగంలోకి ఎడిటర్స్‌ యూనియన్‌.. ఏమైందంటే?

Jana Nayagan: ‘జన నాయగన్‌’ లీక్‌.. రంగంలోకి ఎడిటర్స్‌ యూనియన్‌.. ఏమైందంటే?

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Venu Thottempudi : కూతురు వయసున్న అమ్మాయితో రొమాన్స్ నా వల్ల కాదు : వేణు తొట్టెంపూడి

trending news

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

11 hours ago
Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

14 hours ago
Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

16 hours ago
LIK Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎల్ ఐ కె’

LIK Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎల్ ఐ కె’

16 hours ago
Raakaasaa Collections: 2వ వీకెండ్ కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘రాకాస’… కానీ

Raakaasaa Collections: 2వ వీకెండ్ కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘రాకాస’… కానీ

16 hours ago

latest news

Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

Varanasi: ‘వారణాసి’ మరో లీక్‌.. ఇప్పుడు కూడా అఫీషియల్‌గా రిలీజ్‌ చేస్తారా?

15 hours ago
Raaka: ఐపీఎల్‌లో ‘రాకా’.. ప్రచారం మరీ ఎర్లీ అవ్వడం లేదు కదా?

Mangli : నాడు జానపదాల నుంచి మొదలైన ప్రస్థానం.. నేడు వివాదాల ఉచ్చుల్లో మంగ్లీ !

Mangli : నాడు జానపదాల నుంచి మొదలైన ప్రస్థానం.. నేడు వివాదాల ఉచ్చుల్లో మంగ్లీ !

16 hours ago
అట్టహాసంగా “తెరచాప” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ – ఏప్రిల్ 17న విడుదల

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version