Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Sudigali Sudheer: ‘జబర్దస్త్’ ఆడియన్స్ లో ఆసక్తిని పెంచే అప్డేట్..!

Sudigali Sudheer: ‘జబర్దస్త్’ ఆడియన్స్ లో ఆసక్తిని పెంచే అప్డేట్..!

  • July 22, 2022 / 05:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sudigali Sudheer: ‘జబర్దస్త్’ ఆడియన్స్ లో ఆసక్తిని పెంచే అప్డేట్..!

‘జబర్దస్త్’ కామెడీ షో 9 ఏళ్లుగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. టి ఆర్ పి ల పరంగా సంచలనాలు సృష్టించడం స్టార్ట్ చేసిన ఈ షో ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా నడుస్తుంది. వివాదాలు విషయంలో కూడా ఈ షో హాట్ టాపిక్ గా నిలుస్తుంది అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ మధ్య కాలంలో అయితే ఇది మరీ ఎక్కువైంది. అందుకు కారణం ఈ షో నుండి కొంతమంది సీనియర్లు తప్పుకోవడం వల్లనే.

దాని గురించి మేనేజర్ ఏడుకొండలు ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఎంత రచ్చ చేశాడో అందరికీ తెలిసిన సంగతే. ముఖ్యంగా సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను ల పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు. ఇప్పుడు తాజాగా.. సుడిగాలి సుధీర్ మళ్ళీ జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని ప్రచారం మొదలైంది. జూలై 24న ప్రసారం కాబోయే ‘శ్రీదేవి డ్రా కంపెనీ’ ప్రోమోలో యాంకర్ రష్మీ ఓ విషయాన్ని హైలెట్‌ చేశారు.

ఈ ప్రోమోలో ఓ అభిమాని చేత సుధీర్‌ ఎందుకు ‘జబర్దస్త్‌’ విడిచి బయటకు వెళ్ళిపోయాడు.. ఆది కూడా వెళ్లిపోబోతున్నాడా? అంటూ ప్రశ్నలు అడిగించారు. ఈ తరుణంలో సుధీర్, ఆది చెప్పే ప్రశ్నలను మ్యూట్ చేశారు. ఈ క్రమంలో ఆది ఏం చెప్పాడు? సుధీర్ ఏం చెప్పాడు? అనేది ఆసక్తికరంగా మారింది.

మరోపక్క సుధీర్ ‘జబర్దస్త్’ కి రీ ఎంట్రీ ఇచ్చే ఉద్దేశం ఉండడం వల్లనే ఈ ప్రశ్న అడిగించి ఉంటారు అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది. మరో పక్క సుధీర్ పలు సినిమాల్లో హీరోగా నటిస్తూనే, కమెడియన్ గా కూడా సినిమాల్లో నటిస్తున్నాడు.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sudigali Sudheer
  • #Sudheer
  • #Sudigali Sudheer

Also Read

Sir Madam Collections: ఆశించిన స్థాయిలో క్యాష్  చేసుకోలేకపోయింది

టాలీవుడ్‌ డైరెక్టర్‌తో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఉమెన్ సెంట్రిక్ మూవీ

Mahavatar Narsimha Collections: అక్కడ రూ.50 కోట్లు కొట్టేసింది.. ఇక్కడ కూడా తగ్గట్లేదు!

Hari Hara Veeramallu Collections: అనుకున్నది ఒక్కటి.. అయినది ఇంకొక్కటి!

Kingdom Collections: ఆదివారం ఇలా అయ్యిందేంటి.. ఊహించలేదుగా!

This Weekend Releases: ‘అతడు'(4K) తో పాటు ఈ వారం రిలీజ్ కానున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

Kingdom: విజయ్ దేవరకొండకి రూ.30 కోట్లు.. అనిరుధ్ కి రూ.10 కోట్లు..’కింగ్‌డమ్’ పారితోషికాల లెక్కలు

Kingdom: విజయ్ దేవరకొండకి రూ.30 కోట్లు.. అనిరుధ్ కి రూ.10 కోట్లు..’కింగ్‌డమ్’ పారితోషికాల లెక్కలు

Sir Madam Collections: ఆశించిన స్థాయిలో క్యాష్  చేసుకోలేకపోయింది

Sir Madam Collections: ఆశించిన స్థాయిలో క్యాష్ చేసుకోలేకపోయింది

టాలీవుడ్‌ డైరెక్టర్‌తో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఉమెన్ సెంట్రిక్ మూవీ

టాలీవుడ్‌ డైరెక్టర్‌తో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఉమెన్ సెంట్రిక్ మూవీ

Tollywood: ఫిల్మ్‌ ఫెడరేషన్ సంచలన నిర్ణయం.. ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆగ్రహం.. సినిమాల పరిస్థితేంటి?

Tollywood: ఫిల్మ్‌ ఫెడరేషన్ సంచలన నిర్ణయం.. ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆగ్రహం.. సినిమాల పరిస్థితేంటి?

Mahavatar Narsimha Collections: అక్కడ రూ.50 కోట్లు కొట్టేసింది.. ఇక్కడ కూడా తగ్గట్లేదు!

Mahavatar Narsimha Collections: అక్కడ రూ.50 కోట్లు కొట్టేసింది.. ఇక్కడ కూడా తగ్గట్లేదు!

Hari Hara Veeramallu Collections: అనుకున్నది ఒక్కటి.. అయినది ఇంకొక్కటి!

Hari Hara Veeramallu Collections: అనుకున్నది ఒక్కటి.. అయినది ఇంకొక్కటి!

trending news

Sir Madam Collections: ఆశించిన స్థాయిలో క్యాష్  చేసుకోలేకపోయింది

Sir Madam Collections: ఆశించిన స్థాయిలో క్యాష్ చేసుకోలేకపోయింది

2 hours ago
టాలీవుడ్‌ డైరెక్టర్‌తో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఉమెన్ సెంట్రిక్ మూవీ

టాలీవుడ్‌ డైరెక్టర్‌తో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఉమెన్ సెంట్రిక్ మూవీ

15 hours ago
Mahavatar Narsimha Collections: అక్కడ రూ.50 కోట్లు కొట్టేసింది.. ఇక్కడ కూడా తగ్గట్లేదు!

Mahavatar Narsimha Collections: అక్కడ రూ.50 కోట్లు కొట్టేసింది.. ఇక్కడ కూడా తగ్గట్లేదు!

19 hours ago
Hari Hara Veeramallu Collections: అనుకున్నది ఒక్కటి.. అయినది ఇంకొక్కటి!

Hari Hara Veeramallu Collections: అనుకున్నది ఒక్కటి.. అయినది ఇంకొక్కటి!

20 hours ago
Kingdom Collections: ఆదివారం ఇలా అయ్యిందేంటి.. ఊహించలేదుగా!

Kingdom Collections: ఆదివారం ఇలా అయ్యిందేంటి.. ఊహించలేదుగా!

21 hours ago

latest news

Coolie Badge: రజనీకాంత్‌ చేతిలో కనిపించే బ్యాడ్జీ వెనక ఎమోషనల్ స్టోరీ.. ఏంటో తెలుసా?

22 hours ago
Ajith: నన్ను అవమానించారు.. ఎన్నో పరీక్షలు పెట్టారు.. అజిత్‌ ఇంకా ఏం చెప్పాడంటే?

1 day ago
Sir Madam Collections: మంచి టాక్ వచ్చినా నలిగిపోతుంది

2 days ago
Mahavatar Narsimha :అక్కడ రూ.50 కోట్లు కొట్టేసింది.. ఇక్కడ కూడా తగ్గట్లేదు

Hari Hara Veeramallu collections: 10వ రోజు అక్కడక్కడా కొన్ని మెరుపులు

Hari Hara Veeramallu collections: 10వ రోజు అక్కడక్కడా కొన్ని మెరుపులు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version