Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Sudigali Sudheer: ప్రభాస్ దర్శకుడితో సుడిగాలి సుధీర్ కొత్త సినిమా!

Sudigali Sudheer: ప్రభాస్ దర్శకుడితో సుడిగాలి సుధీర్ కొత్త సినిమా!

  • April 20, 2023 / 06:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sudigali Sudheer: ప్రభాస్ దర్శకుడితో సుడిగాలి సుధీర్  కొత్త  సినిమా!

సుడిగాలి సుధీర్‌కి బుల్లితెర మెగాస్టార్‌గా బీభత్సమైన క్రేజ్ ఉంది. అయితే ఆ క్రేజ్‌ని మరింత పెంచుకోవాలని.. బుల్లితెర వదిలి.. వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఓ మూడు సినిమాలు చేసినా.. హీరోగా మాత్రం సుధీర్‌కి సరైన గుర్తింపు లభించలేదు. సుడిగాలి సుధీర్.. సినిమా వార్తల కంటే.. రష్మితో లవ్ ట్రాకూ.. జబర్దస్త్‌లో కామెడీ ట్రాక్‌లతోనే ఫేమస్ అయ్యాడు. సాఫ్ట్ వేర్ సుధీర్, త్రీమంకీస్, వాటెండ్ పండుగాడు, గాలోడు వంటి చిత్రాలతో హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకున్నా.. మనోడికి బుల్లితెర మించిన క్రేజ్ అయితే వెండితెరతో రాలేదు.

పైగా ఏదో కామెడీ షోలో ఆ అర్దగంట.. గంట అయితే చూడొచ్చు కానీ.. హీరోగా మరీ రెండున్నర గంటల పాటు.. సుధీర్‌ని స్క్రీన్‌పై చూడాలంటే కష్టమే అని పెదవి విరుపులు వచ్చాయి. ఇతనికనే కాదు.. జబర్దస్త్ కామెడీ షో వదిలి హీరోలైన వాళ్లందరి పరిస్థితీ ఇంతే. అంతకు ముందు కమెడియన్ల నుంచి హీరోలైన పరిస్థితి కూడా ఇంతే. కమెడియన్ నుంచి హీరో అయ్యి.. అక్కడ సక్సెస్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు.. పైగా బుల్లితెర నుంచి వెండితెరకి వెళ్లి.. అక్కడ హీరోగా రాణించడం అంటే.. వాగులో తప్పించుకున్న వాడు వరదలో పడ్డట్టే.

అయితే సుడిగాలి సుధీర్‌కి బుల్లితెరపై తిరుగులేదు.. అదే క్రేజ్‌ని వెండితెరపై కూడా అందుకోవడానికి ప్రయత్నిస్తున్న సుడిగాలి సుధీర్.. ఇంతకు ముందు చిన్న చిన్న దర్శకులతో పనిచేసినా.. ఇప్పుడు పెద్ద దర్శకుడితో గట్టిగానే స్కెచ్ వేశాడు. ఆయన ఎవరో కాదు.. దర్శకుడు దశరథ్. ప్రభాస్‌కి ‘మిస్టర్ పర్ఫెక్ట్‌’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దశరథ్‌తో సుడిగాలి సుధీర్ సినిమా చేయబోతున్నట్టు తాజా సమచారం. సంతోషం, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి క్లాసిక్ హిట్‌లతో క్రేజీ దర్శకుడిగా పేరొందిన దశరథ్..

ఈ మధ్య కాలంలో సినిమాలు చేయడం మానేశారు. మానేశారు అనేకంటే ఆయన వైపు నిర్మాతల అడుగులు పడకపోవడంతో.. చివరిగా మంచు మనోజ్‌తో ‘శౌర్య’ సినిమా‌తోనే ఆపేశారు దశరథ్. ఈ సినిమా కూడా దశరథ్‌కి పూర్వ వైభవాన్ని తీసుకుని రాలేకపోయింది. దీంతో దశరథ్ కమ్ బ్యాక్ ఇవ్వడానికి మంచి కథతో ఎదురుచూస్తుండగా.. ఆ కథకి సుడిగాలి సుధీర్‌ని తీసుకున్నట్టు తెలుస్తోంది. సుధీర్‌కి కూడా కథ నచ్చడంతో.. దర్శకుడు దశరథ్‌తో కథను ట్రాక్ ఎక్కించబోతున్నట్టు సమాచారం.

సుధీర్ (Sudigali Sudheer) కెరియర్‌లో కాస్త ఎక్కువ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించబోతున్నారట ప్రముఖ నిర్మాణ సంస్థ. మరి హీరోయిన్ ఎవరనుకుంటున్నారంటే.. రష్మి కాదండోయ్.. పూజిత పొన్నాడతో మన గాలోడు రొమాన్స్ చేయబోతున్నట్టు సమాచారం. ఆమెతో పాటు మరో హీరోయిన్ కూడా ఉంటుందట. ఇంతేకాదు.. ఈ సినిమాలో సుధీర్‌కి విలన్‌గా ఒకప్పటి సీనియర్ హీరోయిన్‌ని రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది. మరి ఇవన్నీ వట్టి గాసిప్‌లేనా? లేదంటే నిజంగానే సుధీర్-దశరథ్ మూవీ పట్టాలెక్కనుందా అన్నది త్వరలోనే తేలనుంది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dasarath
  • #Director Dasarath
  • #Sudheer
  • #Sudigaali Sudheer

Also Read

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

related news

trending news

1 day ago

latest news

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

2 days ago
Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version