Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Sudigali Sudheer: కామెడీ షోలో సుధీర్.. సంతోషంలో ఫాన్స్?

Sudigali Sudheer: కామెడీ షోలో సుధీర్.. సంతోషంలో ఫాన్స్?

  • December 20, 2023 / 06:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sudigali Sudheer: కామెడీ షోలో సుధీర్.. సంతోషంలో ఫాన్స్?

బుల్లితెరపై కమెడియన్ గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి వారిలో సుడిగాలి సుదీర్ ఒకరు ఈయన జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా బుల్లితెరపై ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి సుడిగాలి సుదీర్ కు సినిమా అవకాశాలు వచ్చాయి. ఈయనకు సినిమా అవకాశాలు రావడంతో పూర్తిగా బుల్లితెర కార్యక్రమాలకు దూరమయ్యారు. ఇలా బుల్లితెరకు దూరమైనటువంటి సుడిగాలి సుదీర్ సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

ఇటీవల ఈయన గాలోడు సినిమా ద్వారా ఎంతో మధ్య సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత కాలింగ్ సహస్ర అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఈయన GOAT అనే ఓ సినిమాని చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతుండగానే సుధీర్ తిరిగి కామెడీ షోలలకి రీ ఎంట్రీ ఇచ్చారంటూ ఒక వీడియో వైరల్ గా మారింది.

ఆహాలో ప్రసారమవుతున్నటువంటు వంటి కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ అనే కార్యక్రమంలో ఎంతోమంది జబర్దస్త్ కమెడియన్స్ సందడి చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. మొదట్లో ఈ కార్యక్రమానికి సుధీర్ యాంకర్ గా వ్యవహరించారు. అయితే ప్రస్తుతం ఈ కార్యక్రమం రెండవ సీజన్ ప్రారంభమైంది. ఇలా ఈ రెండవ సీజన్లో భాగంగా సుదీర్ మినహా మిగిలిన సెలబ్రిటీలందరూ కూడా సందడి చేస్తున్నారు అయితే తాజాగా ఈ కామెడీ షోలో సుధీర్ సందడి చేయడంతో ఒక్కసారిగా అభిమానులు సందడి చేశారు

నిజంగానే ఈయన ఈ కామెడీ షో లో ప్రతి ఎపిసోడ్లోనూ సందడి చేయబోతున్నారా లేకపోతే ఈ ఒక్క ఎపిసోడ్ కి వస్తున్నారా తెలియదు కానీ ప్రస్తుతం సుదీర్ ఈ కార్యక్రమంలో సందడి చేయడంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నయి. దీంతో (Sudigali Sudheer) సుధీర్ ఇస్ బ్యాక్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sudigali Sudheer

Also Read

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

related news

trending news

3 hours ago

4 hours ago
Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

6 hours ago

latest news

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

8 hours ago
Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

9 hours ago
OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

15 hours ago
LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version