Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Sudigali Sudheer: సుధీర్ తో చర్చలు జరుపుతున్న నిర్మాత త్వరలోనే రీఎంట్రీ ఇవ్వనున్న సుధీర్?

Sudigali Sudheer: సుధీర్ తో చర్చలు జరుపుతున్న నిర్మాత త్వరలోనే రీఎంట్రీ ఇవ్వనున్న సుధీర్?

  • July 28, 2022 / 04:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sudigali Sudheer: సుధీర్ తో చర్చలు జరుపుతున్న నిర్మాత త్వరలోనే రీఎంట్రీ ఇవ్వనున్న సుధీర్?

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు.ఈ కార్యక్రమంతో ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా కొనసాగుతున్నటువంటి ఎంతోమంది ప్రస్తుతం సినిమా అవకాశాలను అందుకొని సినిమాలలో కూడా నటిస్తున్నారు. ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమం విపరీతమైన ప్రేక్షకాదరణ సంపాదించుకొని నెంబర్ వన్ కార్యక్రమంగా కొనసాగుతున్న సమయంలో ఒక్కొక్కరికి ఈ కార్యక్రమం నుంచి బయటకు వెళ్లడం మొదలుపెట్టారు. ముందుగా ఈ కార్యక్రమం నుంచి నాగబాబు అండ్ టీం బయటకు వెళ్లిపోయారు. ఈ విధంగా నాగబాబుతో పాటు పలువురు కమెడియన్స్ బయటకు వెళ్లి పోగా

అనంతరం హైపర్ ఆది సుడిగాలి సుదీర్ వంటి వారితో ఈ కార్యక్రమం యధావిధిగా టాప్ వన్ రేటింగ్స్ సొంతం చేసుకొని దూసుకుపోయింది. అయితే ప్రస్తుతం గెటప్ శ్రీను హైపర్ ఆది సుడిగాలి సుదీర్ వంటి వాళ్లు కూడా ఈ కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు. అదేవిధంగా రోజా సైతం ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో ఈ కార్యక్రమానికి పూర్తిగా రేటింగ్స్ తగ్గిపోయాయి. ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో పేరు సంపాదించుకున్న కమెడియన్స్ వెళ్లిపోవడంతో భారీ ఎత్తున నష్టం జరుగుతుందని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం నిర్వాహకులు నష్ట నివారణ చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.ఇప్పటికే నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి ఈ కార్యక్రమం నుంచి వెళ్లిపోయిన పలువురు కమెడియన్లతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. శ్యాం ప్రసాద్ రెడ్డి చర్చలు అనంతరం గెటప్ శ్రీను ఈ కార్యక్రమంలోకి రీ ఎంట్రీ ఇచ్చారని తెలుస్తోంది. గెటప్ శ్రీను జబర్దస్త్ కార్యక్రమంలో కంటిన్యూగా ఉంటారా లేకపోతే ఒక ఎపిసోడ్ కోసమే వచ్చారా అనే విషయం తెలియదు.

అయితే శ్యాం ప్రసాద్ రెడ్డి సుడిగాలి సుదీర్ తో సైతం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సుధీర్ కూడా ఈ చర్చల అనంతరం ఒక నిర్ణయం తీసుకొని తిరిగి ఈ కార్యక్రమంలోకి రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే జబర్దస్త్ కార్యక్రమానికి పూర్వవైభవం వస్తుందని అభిమానుల సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sudigali Sudheer
  • #Sudheer
  • #Sudigali Sudheer

Also Read

Mass Jathara: ‘మాస్ జాతర’ ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్

Chiranjeevi: డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలపై చిరు స్పందన.. ఇంకా కఠిన చట్టాలు రావాలంటూ..!

Allu Sirish: ఘనంగా జరిగిన శిరీష్-నైనికా..ల నిశ్చితార్థం

Mass Jathara Review in Telugu: మాస్ జాతర సినిమా రివ్యూ & రేటింగ్!

Venkatesh: వెంకటేష్ త్యాగం..చిరు కోసమా? అనిల్ కోసమా?

Dude Collections: ఛాన్సులన్నీ అయిపోయాయ్ ‘డ్యూడ్’

related news

Mass Jathara: ‘మాస్ జాతర’ ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్

Mass Jathara: ‘మాస్ జాతర’ ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్

Tourist Family: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ దర్శకుడు

Tourist Family: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ దర్శకుడు

Chiranjeevi: డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలపై చిరు స్పందన.. ఇంకా కఠిన చట్టాలు రావాలంటూ..!

Chiranjeevi: డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలపై చిరు స్పందన.. ఇంకా కఠిన చట్టాలు రావాలంటూ..!

Salman Khan, Dil Raju: దిల్ రాజుతో సల్లూభాయ్ డీల్?

Salman Khan, Dil Raju: దిల్ రాజుతో సల్లూభాయ్ డీల్?

Allu Sirish: ఘనంగా జరిగిన శిరీష్-నైనికా..ల నిశ్చితార్థం

Allu Sirish: ఘనంగా జరిగిన శిరీష్-నైనికా..ల నిశ్చితార్థం

Sai Dharam Tej: తేజు సినిమాకి ఆర్థిక ఇబ్బందులు క్లియర్ అయినట్టేనా?

trending news

Mass Jathara: ‘మాస్ జాతర’ ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్

Mass Jathara: ‘మాస్ జాతర’ ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్

12 hours ago
Chiranjeevi: డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలపై చిరు స్పందన.. ఇంకా కఠిన చట్టాలు రావాలంటూ..!

Chiranjeevi: డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలపై చిరు స్పందన.. ఇంకా కఠిన చట్టాలు రావాలంటూ..!

13 hours ago
Allu Sirish: ఘనంగా జరిగిన శిరీష్-నైనికా..ల నిశ్చితార్థం

Allu Sirish: ఘనంగా జరిగిన శిరీష్-నైనికా..ల నిశ్చితార్థం

13 hours ago
Mass Jathara Review in Telugu: మాస్ జాతర సినిమా రివ్యూ & రేటింగ్!

Mass Jathara Review in Telugu: మాస్ జాతర సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Venkatesh: వెంకటేష్ త్యాగం..చిరు కోసమా? అనిల్ కోసమా?

Venkatesh: వెంకటేష్ త్యాగం..చిరు కోసమా? అనిల్ కోసమా?

19 hours ago

latest news

Rajamouli: ‘బాహుబలి 2’ మొదటిసారి చూసినప్పుడు నాకు నిద్ర వచ్చేసింది: రాజమౌళి

Rajamouli: ‘బాహుబలి 2’ మొదటిసారి చూసినప్పుడు నాకు నిద్ర వచ్చేసింది: రాజమౌళి

14 hours ago
Katrina Kaif: ప్రెగ్నెన్సీ ఫోటోలు లీక్…  క్రిమినల్స్‌తో సమానం మండిపడ్డ స్టార్ హీరోయిన్..!

Sandeep Reddy Vanga: ప్రభాస్ తో పాటు మహేష్ కోసం కూడా పని మొదలు పెట్టిన సందీప్ రెడ్డి వంగా!

17 hours ago
Prasanth Varma: చిక్కుల్లో పడ్డ ప్రశాంత్ వర్మ.. రూ.80 కోట్లు కట్టాల్సిందేనా?

Telusu Kada Collections: ఇక అన్ని విధాలుగా కష్టమే.. ‘తెలుసు కదా’

Telusu Kada Collections: ఇక అన్ని విధాలుగా కష్టమే.. ‘తెలుసు కదా’

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version