Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » OG కోసం AI టెక్నాలజీ.. పవన్ కోసమే..!

OG కోసం AI టెక్నాలజీ.. పవన్ కోసమే..!

  • April 19, 2025 / 10:57 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OG కోసం AI టెక్నాలజీ.. పవన్ కోసమే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  నటిస్తున్న ఓజీ (OG Movie) సినిమాపై ఇప్పటికే క్రేజ్ తారాస్థాయిలో ఉంది. సుజీత్ (Sujeeth)  దర్శకత్వంలో వస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌కి సంబంధించి రిలీజ్ చేసిన గ్లింప్స్ సినిమాపై అంచనాలు మరింత పెంచేశాయి. పవన్ లుక్, స్టైలిష్ ప్రెజెన్స్ చూసిన ఫ్యాన్స్ ఇప్పటికీ ఉత్కంఠగా మిగతా టీజర్స్, ట్రైలర్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఓ క్రేజీ టెక్నాలజీ అప్‌డేట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. లేటెస్ట్ సమాచారం ప్రకారం, సుజీత్ ఓజీ సినిమా కోసం పవన్ కళ్యాణ్‌ను మళ్లీ యంగ్ లుక్‌లో చూపించేందుకు కృత్రిమ మేధస్సు (AI) సాయాన్ని తీసుకుంటున్నాడట.

OG Movie

Sujeeth Planning AI Magic For OG Movie

అంటే ఈ సినిమాలో 30 ఏళ్ల వయసున్న పవన్ లుక్‌ను VFX, AI టెక్నాలజీల మిళితంతో తెరపై మళ్లీ చూపించబోతున్నారన్న మాట. ఇది తెలుగు పరిశ్రమలో ఈ స్థాయిలో మొదటిసారి జరిగే ప్రయోగం కావడం విశేషం. ఫ్యాన్స్ ఎప్పటి నుంచో తమ్ముడు, ఖుషి తరహాలో పవన్‌ను మళ్లీ తెరపై చూడాలని కోరుకుంటున్నారు. ఈ కోణంలో సుజీత్ ప్రయత్నం చేయడం ఫ్యాన్స్‌కి ఊపిరి అందించినట్లే.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఓదెల 2 సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 Arjun Son Of Vyjayanthi First Review: కళ్యాణ్ రామ్ ఖాతాలో హిట్ పడినట్టేనా..?!
  • 3 OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

Sujeeth Planning AI Magic For OG Movie

ముఖ్యంగా ఒక మాస్ యాక్షన్ ఫైట్ సీన్‌ను పూర్తిగా యంగ్ పవన్‌లా చూపించేందుకు స్క్రిప్ట్‌లో ముందుగానే ప్లాన్ చేశారట. AI ద్వారా పవన్ ముఖంలోని మార్పులను రీఎలిస్టిక్‌గా డిజైన్ చేయాలని టెక్నికల్ టీమ్ సీరియస్‌గా పని చేస్తోంది. ఇప్పటికే థమన్ సంగీతం, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఓజీ సినిమాకు టెక్నికల్‌గా బలమైన బేస్ తయారవుతోంది.

మిగతా వీఎఫ్ఎక్స్, డబ్బింగ్, సెట్ వర్క్‌ లాంటి అంశాలు కూడా శరవేగంగా పూర్తవుతున్నాయట. ఫైనల్ షెడ్యూల్ అనంతరం మరోసారి పవన్ మాస్ టీజర్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలని టీమ్ సిద్ధమవుతోంది. మొత్తానికి పవన్‌కు AI టెక్నాలజీ మళ్ళీ యంగ్ లుక్‌ను ఇచ్చినట్లయితే, అది సినిమా విజయానికి బిగ్ ప్లస్ అవుతుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #OG Movie
  • #pawan kalyan
  • #Sujeeth

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

51 mins ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

4 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

5 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

6 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version