Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Green Ammonia

Filmy Focus » Featured Stories » Sukumar: సుకుమార్ హీరోయిన్ల పేర్లలో ఇది గమనించారా?

Sukumar: సుకుమార్ హీరోయిన్ల పేర్లలో ఇది గమనించారా?

  • August 13, 2021 / 11:05 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sukumar: సుకుమార్ హీరోయిన్ల పేర్లలో ఇది గమనించారా?

ఆర్య సినిమాతో దర్శకునిగా కెరీర్ ను మొదలుపెట్టిన సుకుమార్ తొలి సినిమాతోనే కమర్షియల్ సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత జగడం, ఆర్య2, 100% లవ్, 1 నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాలకు సుకుమార్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ పుష్ప సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే సుకుమార్ కు లక్ష్మి అనే పేరు అంటే చాలా ఇష్టమని సుకుమార్ మెజారిటీ సినిమాలలో హీరోయిన్ కు లక్ష్మి అనే పేరు ఉండేలా చూసుకున్నారని ఆయన సినిమాల్లోని హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తే అర్థమవుతోంది.

జగడం సినిమాలో హీరోయిన్ పాత్ర పేరు సుబ్బలక్ష్మి కాగా 100% లవ్ సినిమాలో హీరోయిన్ పాత్ర పేరు మహాలక్ష్మి రంగస్థలంలో హీరోయిన్ పాత్ర పేరు రామలక్ష్మి కావడం గమనార్హం. పుష్ప సినిమాలో రష్మిక పాత్ర పేరు కూడా లక్ష్మి అనే పేరుతో లింక్ అయ్యి ఉంటుందని సుకుమార్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. సుకుమార్ ఇతర సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు మరీ క్లాస్ పాత్రలు కావడంతో ఆ సినిమాల్లో మాత్రం సుకుమార్ గీత, సమీరా, దివ్యాంక కృష్ణమూర్తి అని హీరోయిన్ల పాత్రలకు పేర్లు పెట్టారు.

సుకుమార్ స్పందించి వివరణ ఇస్తే మాత్రమే లక్ష్మి పేరు ఎక్కువగా పెట్టడానికి సంబంధించిన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు పుష్ప సినిమాలో బన్నీని కొత్తగా చూపిస్తున్న సుకుమార్ ఈ మధ్య కాలంలో మాస్ సినిమాలను ఎక్కువగా తెరకెక్కిస్తుండటం గమనార్హం. రంగస్థలంను మించి పుష్ప సక్సెస్ సాధిస్తుందని బన్నీ ఫ్యాన్స్ భావిస్తుండగా సీనియర్ నటి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తారని ఆ నటికి సంబంధించి పుష్ప పార్ట్1 క్లైమాక్స్ లో ట్విస్ట్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Sukumar
  • #Lakshmi
  • #Pushpa
  • #Sukumar

Also Read

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

related news

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

trending news

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

46 mins ago
Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

1 day ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

1 day ago
Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

1 day ago
‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

1 day ago

latest news

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

1 day ago
Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

1 day ago
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

1 day ago
Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

1 day ago
Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version