Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » బన్నీ తరువాత సుకుమార్ మెగాస్టార్ తో మూవీ లైన్ లో పెడతాడట?

బన్నీ తరువాత సుకుమార్ మెగాస్టార్ తో మూవీ లైన్ లో పెడతాడట?

  • February 12, 2020 / 01:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బన్నీ తరువాత సుకుమార్ మెగాస్టార్ తో మూవీ లైన్ లో పెడతాడట?

మెగా హీరో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఆర్య సినిమాతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన సుకుమార్ మరో మెగా హీరో చరణ్ నటించిన రంగస్థలం చిత్రంతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. ఇప్పటి వరకు సుకుమార్ ఏడు సినిమాలకు దర్శకత్వం వహించగా అందులో మూడు సినిమాలు మెగా హీరోలతో చేసినవే. బన్నీ తో ఆర్య, ఆర్య 2 చేసిన సుకుమార్ చరణ్ తో రంగస్థలం చేశారు. ఇక ఆయన ఎనిమిదవ చిత్రం కూడా బన్నీతో చేస్తున్నాడు. బన్నీ 20వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటుంది. కాగా ఈ చిత్రం తరువాత సుకుమార్ చేసే మరో చిత్రం కూడా మెగా హీరోతోనే అని తెలుస్తుంది.

Sukumar With Chiranjeevi

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన పొలిటికల్ థ్రిల్లర్ లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చేయాలని భావిస్తున్నారు. ఈ చిత్ర తెలుగు రీమేక్ హక్కులు కూడా హీరో రామ్ చరణ్ దక్కించుకున్నారు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో సుకుమార్ ఉన్నారట. కాబట్టి లూసిఫర్ తెలుగు రీమేక్ కి సుకుమార్ దర్శకత్వం వహించనున్నాడంటూ టాలీవుడ్ లో ఓ వార్త వినిపిస్తుంది. బన్నీతో మూవీ పూర్తయిన అనంతరం ఈ స్క్రిప్ట్ సిద్ధం చేసి మెగాస్టార్ తో మూవీ మొదలుపెడతాడట సుకుమార్. ఇదే కనుక జరిగితే సుకుమార్ వరుసగా మూడు చిత్రాలు మెగా హీరోలతో చేసినట్లవుతుంది. ఇక చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

Most Recommended Video

జాను సినిమా రివ్యూ & రేటింగ్!
సవారి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #AA20
  • #alluarjun
  • #Arya
  • #Arya 2
  • #Chiru 153 Movie

Also Read

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

related news

Anupama Parameswaran: అనుపమకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఆ సినిమాలోకి తీసుకుంటారా?

Anupama Parameswaran: అనుపమకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఆ సినిమాలోకి తీసుకుంటారా?

trending news

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

15 mins ago
Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

42 mins ago
Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

1 hour ago
Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

2 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

4 hours ago

latest news

Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

2 mins ago
Sai Tej: ‘క’ డైరక్టర్‌లు.. మావయ్య నిర్మాతతో సాయితేజ్‌ కొత్త సినిమా!

Sai Tej: ‘క’ డైరక్టర్‌లు.. మావయ్య నిర్మాతతో సాయితేజ్‌ కొత్త సినిమా!

3 hours ago
Boyapati: కథ పట్టుకుని చక్కర్లు కొడుతున్న బోయపాటి.. ఎవరు ఓకే చేస్తారో?

Boyapati: కథ పట్టుకుని చక్కర్లు కొడుతున్న బోయపాటి.. ఎవరు ఓకే చేస్తారో?

4 hours ago
Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

5 hours ago
Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version