Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Sumanth: నాగార్జునతో మందు.. వెంకటేష్‌తో చిందు.. సుమంత్ కామెంట్స్‌ వైరల్‌!

Sumanth: నాగార్జునతో మందు.. వెంకటేష్‌తో చిందు.. సుమంత్ కామెంట్స్‌ వైరల్‌!

  • May 21, 2025 / 01:27 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sumanth: నాగార్జునతో మందు.. వెంకటేష్‌తో చిందు.. సుమంత్ కామెంట్స్‌ వైరల్‌!

ఓ ఓటీటీలో ‘..కథలు’ పేరుతో ఓ షో ఉంది మీకు తెలిసే ఉంటుంది. అందులో రెగ్యులర్‌ కామెంట్లు కంటే కాస్త కాంట్రవర్శీ స్టేట్‌మెంట్లే ఎక్కువగా ఉంటాయి. ఆ షో అలానే పాపులర్‌ అయింది కూడా. ఇప్పుడు ఆ షో కొత్త ఎపిసోడ్‌కి వచ్చిన నటుడు సుమంత్‌ కూడా ఇలాంటి మాటలు చెప్పాడు. ఇప్పుడు ఆయన కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయన సరదాగా చెప్పిన కొన్ని విషయాలు.. ఆసక్తికరంగానే ఉన్నాయి.

Sumanth

Sumanth Funny Comments on His Life

ఈ క్రమంలో రోబోలా ఎందుకు ఉంటావు అని ఒకరు అడిగిన ప్రశ్న గురించి కూడా చెప్పాడు సుమంత్‌. హీరో సుమంత్‌ (Sumanth) ఇటీవల ‘అనగనగా’ (Anaganaga) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈటీవీ విన్‌లో ఈ సినిమా స్ట్రీమ్‌ అవుతున్న నేపథ్యంలో ఆయన వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఆ ఓటీటీ షోకి వెళ్లారేమో కానీ.. ఆసక్తికరమైన కామెంట్స్‌ చేశాడు. ‘ఏంటి మీరు 20 ఏళ్ల నుండి చూస్తున్నా..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 War2 Teaser: యుద్ధభూమిలో హృతిక్ ను వేటాడుతున్న ఎన్టీఆర్..!
  • 2 Vishal, Sai Dhanshika Marriage: రూమర్స్‌ నిజం.. విశాల్‌ – ధన్సిక పెళ్లి ఖరారు.. ఆ భవనం అయ్యాకే పెళ్లి!
  • 3 Rashi Khanna: షూటింగ్లో గాయపడ్డ రాశీ ఖన్నా..ఫోటోలు వైరల్ !

Nagarjuna Sumanth Funny Comments on His Life

అలానే ఉన్నారు, సీక్రెట్ ఏంటి?’ అని యాంకర్‌ అడగ్గా ‘‘సీక్రెట్ అంటావేంటి.. ఏదో ఇంజక్షన్ పొడుచుకుంటున్నట్లు అడుగుతున్నావ్’’ అని సుమంత్ అన్నాడు. మీరేంటి? దేనికి రియాక్ట్‌ అవ్వరు? అని అమ్మాయిలు మీ దగ్గరకు వచ్చి ఎప్పుడైనా ఏడ్చారా? అని యాంకర్‌ అడగ్గా.. అసలు నీలో ఫీలింగ్ ఏది? ఎక్స్‌ప్రెషన్‌ ఎక్కడ? అలా రోబోలా ఎందుకుంటావ్‌? అని అనేవారని సుమంత్ చెప్పాడు. ఇక మీరు ఎవరితో డ్రింక్‌ చేస్తారు, ఎవరితో డ్యాన్స్‌ చేస్తారు అని యాంకర్‌ అడగ్గా..

Venkatesh Sumanth Funny Comments on His Life

తన చిన్న మామ అక్కినేని నాగార్జున (Nagarjuna) మామతో మందు తాగుతానని.. వెంకటేష్  (Venkatesh ) బావతో డ్యాన్స్ చేస్తానని సుమంత్ చెప్పారు. ఇక రిలేషన్‌షిప్‌ విషయంలో మాట్లాడుతూ ప్రస్తుతం తాను సింగిలేనని, మింగిల్ కాలేదని తెలిపారు. త్వరలో ఈ ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌కి వస్తుంది. అప్పుడు సుమంత్‌ గురించి, అతనితో పాటు వచ్చిన అవసరాలు శ్రీనివాస్‌ (Srinivas Avasarala) కూడా మరికొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. అవన్నీ తర్వాత చూద్దాం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anaganaga
  • #sumanth

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

17 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

17 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

14 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version