Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Collections » Sundarakanda: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోతున్న ‘సుందరకాండ’

Sundarakanda: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోతున్న ‘సుందరకాండ’

  • August 31, 2025 / 09:55 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sundarakanda: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోతున్న ‘సుందరకాండ’

నారా రోహిత్ ఈ ఆగస్టు 27న అంటే వినాయక చవితి పండుగ నాడు ‘సుందరకాండ’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమా టీజర్, ట్రైలర్ వంటివి ఇంప్రెస్ చేశాయి. రిలీజ్ రోజున పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. దీంతో మొదటి రోజు సినిమాకి డీసెంట్ ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. పండుగ హాలిడే అడ్వాంటేజ్ తో ఆ ఫీట్ సాధ్యమైంది అని స్పష్టమవుతుంది.

Sundarakanda

అయితే మౌత్ టాక్ ఇంపాక్ట్ వల్ల 2వ రోజు కలెక్షన్స్ పెరుగుతాయి అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే.. ఆశించిన స్థాయిలో కలెక్ట్ చేయలేదు. బహుశా వీక్ డేస్ వల్ల అనుకోవాలి. ఈ క్రమంలో వీకెండ్ ను గట్టిగా క్యాష్ చేసుకోవాల్సిన ప్రెజర్ ఏర్పడింది.కానీ ఎందుకో ఈ సినిమా వీకెండ్లో సత్తా చాటలేకపోతుంది. ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.58 cr
సీడెడ్ 0.14 cr
ఆంధ్ర(టోటల్) 0.46 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 1.18 cr (షేర్)
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.11 cr
ఓవర్సీస్ 0.18 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 1.47 cr (షేర్)

‘సుందరకాండ’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.3.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొరకు రూ.3.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజుల్లో ఈ సినిమా రూ.1.47 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.2.55 కోట్లను కలెక్ట్ చేసింది. మొత్తంగా మొదటి రోజు పర్వాలేదు అనిపించే రేంజ్లో ఓపెనింగ్స్ రాబట్టుకున్న ఈ సినిమా 2వ రోజు నుండి డౌన్ అయ్యింది. వీకెండ్ ను అయితే పెద్దగా క్యాష్ చేసుకోలేకపోతుంది అనే చెప్పాలి

‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి చేరువలో..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nara Rohith
  • #Sreedevi
  • #Sundarakanda
  • #sundarakanda collections
  • #Tollywood

Also Read

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా

Vellampalli Prasad: టాలీవుడ్ నిర్మాత మృతి

related news

Rajinikanth: ఆ బాలీవుడ్ సినిమాలో హీరోగా చేశాను… వీడు హీరో ఏంటి అని ఎవ్వరూ కొనలేదు : రజినీకాంత్

Nilave: ‘నిలవే’  నేటి జనరేషన్ ‘గీతాంజలి’  : జెమిని  సురేష్​

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

trending news

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

42 mins ago
Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

45 mins ago
Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

1 hour ago
Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

3 hours ago
Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా

3 hours ago

latest news

నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

60 mins ago
ANR : ‘ప్రేమాభిషేకం’ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి సర్ప్రైసింగ్ వీడియో

Alia Bhatt : గ్లోబల్ లెవెల్‌లో అలియా భట్‌కు దక్కిన అరుదైన గౌరవం

4 hours ago
Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి కోరిక అదేనట..!

5 hours ago
Dhruv Vikram: ధ్రువ్‌ విక్రమ్‌ టాలీవుడ్‌ ఎంట్రీ ఫిక్స్‌.. ఇద్దరు స్టార్‌ హీరోయిన్లతో…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version