Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Sundeep Kishan: ‘మైకేల్’ కోసం బరువు తగ్గిన సందీప్ కిషన్!

Sundeep Kishan: ‘మైకేల్’ కోసం బరువు తగ్గిన సందీప్ కిషన్!

  • October 21, 2022 / 07:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sundeep Kishan: ‘మైకేల్’ కోసం బరువు తగ్గిన సందీప్ కిషన్!

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కి చాలా కాలంగా తెలుగులో హిట్టు లేదు. ఆయన ఎన్ని సినిమాలు చేస్తున్నా.. పెద్దగా వర్కవుట్ అవ్వడం లేదు. అదే సమయంలో కోలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తుండడంతో అక్కడకు షిఫ్ట్ అయ్యారు. హీరోగా సందీప్ కి కోలీవుడ్ లో మంచి పేరొచ్చింది. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు సందీప్. అదే ‘మైకేల్’. ఇందులో విజయ్ సేతుపతి కీలకపాత్ర పోషిస్తున్నారు.

రంజిత్ జయకోడి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఐదు భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. నిన్ననే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని వదిలారు. ఇందులో యాక్షన్ సీన్స్ తో ఆకట్టుకున్నారు సందీప్. టీజర్ అయితే ప్రామిసింగ్ గానే ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. అయితే ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు సందీప్ కిషన్.

‘నాకు నేనుగా పెట్టుకున్న అతి పెద్ద పరీక్ష ‘మైకేల్’ అని చెప్పారు సందీప్. మూడేళ్ల క్రితం ఈ సినిమా కోసం వర్క్ స్టార్ట్ చేశామని.. దర్శకుడు రంజిత్ తనకు యూనివర్స్ ఇచ్చిన గిఫ్ట్ అని అన్నారు సందీప్. ఈ సినిమా కోసం పడిన కష్టం గురించి మాటల్లో చెప్పలేనని.. 24 కిలోల బరువు తగ్గానని అన్నారు. విజయ్ సేతుపతి అన్నతో కలిసి పని చేయడం గొప్ప ఫీలింగ్ అని చెప్పారు.

తొమ్మిది రోజుల పాటు రాత్రిపగలు ఆయనతో షూటింగ్ చేశామని.. ఒక్క క్షణం కూడా ఆయన అలసట చెందలేదని అన్నారు. ‘మైకేల్’తో కొత్త ప్రయత్నం చేశామని.. ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నట్లు చెప్పుకొచ్చారు సందీప్ కిషన్.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Divyansha Kaushik
  • #Michael
  • #Ranjit Jeyakodi
  • #Sundeep Kishan
  • #Vijay Sethupathi

Also Read

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

related news

Vijay Sethupathi: కష్టాల్లో ఉన్నాం రేట్లు పెంచండి సీఎం గారూ… రిక్వెస్ట్‌ చేసిన విజయ్‌ సేతుపతి

Vijay Sethupathi: కష్టాల్లో ఉన్నాం రేట్లు పెంచండి సీఎం గారూ… రిక్వెస్ట్‌ చేసిన విజయ్‌ సేతుపతి

trending news

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

1 hour ago
Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

2 hours ago
Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

9 hours ago
Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

9 hours ago
Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

9 hours ago

latest news

Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Peddi: ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

10 hours ago
Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

11 hours ago
Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

12 hours ago
Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

12 hours ago
Brahmotsavam : బ్రహ్మోత్సవం ప్లాప్ అవ్వటానికి కారణం అతడే : పివిపి

Brahmotsavam : బ్రహ్మోత్సవం ప్లాప్ అవ్వటానికి కారణం అతడే : పివిపి

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version