Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » Vishnu Manchu,Sunny Leone: దీనెక్క భలే ఉంది అంటున్న సన్నీ లియోన్‌, విష్ణు!

Vishnu Manchu,Sunny Leone: దీనెక్క భలే ఉంది అంటున్న సన్నీ లియోన్‌, విష్ణు!

  • April 21, 2022 / 02:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishnu Manchu,Sunny Leone: దీనెక్క భలే ఉంది అంటున్న సన్నీ లియోన్‌, విష్ణు!

సన్నీ లియోన్‌, మంచు విష్ణుల సరదా వీడియోల పరంపరలో మరో కొత్త వీడియో బయటకు వచ్చింది. మొన్నీ మధ్య శివబాలాజీతో కలసి విష్ణు, సన్నీ లియోన్‌ కాసేపు బాటిల్‌ గేమ్‌ ఆడుకున్నారు. ఆ వీడియో బాగా వైరల్‌ అయ్యింది. ఈ క్రమంలో సన్నీ లియోన్‌ మరో వీడియో రిలీజ్‌ చేసింది. ‘దీనెక్క భలే ఉంది… అదిరిపోయింది’ అంటూ సన్నీ లియోన్‌ పరాఠాలు చేసిన వీడియో రిలీజ్‌ చేశారు. ‘గాలి నాగేశ్వరరావు’ అనే సినిమా కోసం మంచు విష్ణు సినిమాలో సన్నీ లియోన్‌ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Click Here To Watch NOW

ఈ సినిమా షూటింగ్‌ గ్యాప్‌లో సన్నీ లియోన్‌ పరాఠాలు చేసింది. ఈ మొత్తం ప్రాసెస్‌ను ఓ వ్యక్తి రికార్డ్‌ చేయగా, పక్కనే మంచు విష్ణు ఉంటూ రన్నింగ్‌ కామెంట్రీ ఇచ్చారు. వీడియోలో ఆ సందడి మొత్తం చూడొచ్చు. ఏంటీ సన్నీ లియోన్‌కి వంట చేయడం వచ్చా? అని అడుగుతారా? ఈ దిగువ వీడియో చూడండి మీకే తెలిసిపోతుంది. సన్నీ లియోన్‌ చేసిన పరాఠాల కోసం ముద్దను నేను కలిపాను అంటూ విష్ణు తన కండలు చూపిస్తూ చెప్పాడు మంచు విష్ణు. ఓవైపు సన్నీ పరాఠాలు చేస్తుంటే…

మరోవైపు విష్ణు ఆమెతో జోక్‌లు వేస్తూ పులిహోర కలిపే ప్రయత్నం చేశాడు. ఈ విషయాలను కూడా మీరు వీడియోలు చూడొచ్చు. దాంతోపాటు పరోఠాలను రుచి చూసి బాగున్నాయి అని కూడా చెప్పారు. తెలుగు రానివారు ఎవరైనా వంట బాగుంది అని చెప్పడానికి ‘దీనెక్క భలే ఉంది… అదిరిపోయింది’ అనండి అని చెప్పాడు విష్ణు. పనిలోపనిగా ఈ మాటల్ని సన్నీకి నేర్పించాడు కూడా. ‘గాలి నాగేశ్వరరావు’ కోసం ప్రస్తుతం విష్ణు, సన్నీ లియోన్, మరో కథానాయికగా నటిస్తున్న పాయల్ రాజ్‌పుత్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

దర్శకుడు జి. నాగేశ్వరరరెడ్డి మూల కథ అందించగా, కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా వచ్చేలోగా ఇలాంటి సరదా వీడియోలు చాలానే చూస్తామేమో.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sunny Leone
  • #Gali Nageshwara Rao
  • #manchu vishnu
  • #Sunny leone

Also Read

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

related news

Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

trending news

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

1 hour ago
Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

1 day ago
Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

1 day ago
Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anchor Sravanthi : యాంకర్ స్రవంతికి, కమీషనర్ సజ్జనార్ వార్నింగ్ !

Anchor Sravanthi : యాంకర్ స్రవంతికి, కమీషనర్ సజ్జనార్ వార్నింగ్ !

23 mins ago
Varun Tej : ‘బరి’ లోకి దిగి వరుణ్ తేజ్ రిస్క్ చేస్తున్నాడా ?

Varun Tej : ‘బరి’ లోకి దిగి వరుణ్ తేజ్ రిస్క్ చేస్తున్నాడా ?

2 hours ago
Rishab Shetty : రుక్మిణి ని అన్ ఫాలో చేసిన రిషబ్… అసలు ఏం జరుగుతోంది ?

Rishab Shetty : రుక్మిణి ని అన్ ఫాలో చేసిన రిషబ్… అసలు ఏం జరుగుతోంది ?

5 hours ago
Vishwak Sen : మాస్ కా దాస్ సినీ ప్రయాణం వెనుక ఇన్ని కష్టాలున్నాయా ?

Vishwak Sen : మాస్ కా దాస్ సినీ ప్రయాణం వెనుక ఇన్ని కష్టాలున్నాయా ?

7 hours ago
Tollywood: శ్రీరామనవమి స్పెషల్ : టాలీవుడ్లో శ్రీరామునిగా మెప్పించిన హీరోలు వీళ్ళే

Tollywood: శ్రీరామనవమి స్పెషల్ : టాలీవుడ్లో శ్రీరామునిగా మెప్పించిన హీరోలు వీళ్ళే

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version