Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » సూపర్ హిట్ పాటలనే పేర్లుగా మార్చుకున్న సినిమాలు

సూపర్ హిట్ పాటలనే పేర్లుగా మార్చుకున్న సినిమాలు

  • July 21, 2017 / 12:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సూపర్ హిట్ పాటలనే పేర్లుగా మార్చుకున్న సినిమాలు

సినిమాకి మంచి పేరు పెట్టడంలోనే సగం విజయం ఉందంటుంటారు. అందుకే దర్శకులు ఏరికోరి టైటిల్స్ సెలక్ట్ చేస్తుంటారు. కొంతమంది సూపర్ హిట్ అయిన సాంగ్ మొదట పదాలను తమ సినిమాకి టైటిల్ గా పెట్టుకొని హిట్ కొట్టారు. అటువంటి సినిమాలపై ఫోకస్..

నమో వెంకటేశా Namo Venkateshaసినీ పరిశ్రమ మొదలైన కొత్తల్లో ఘంటసాల పాడిన “నమో వెంకటేశా” పాట బాగా పాపులర్ అయింది. ఇప్పటికీ ఆ పాటని ఆలయాల్లో వినిపిస్తున్నారు. ఆ పాటనే టైటిల్ గా మార్చుకొని విక్టరీ వెంకటేష్ హిట్ అందుకున్నారు.

నువ్వు వస్తానంటే వద్దంటానా !Nuvvostanante nenoddantanaప్రభాస్ హిట్ సినిమా వర్షంలో “నువ్వు వస్తానంటే వద్దంటానా” అనే పాట అందరికీ భలే నచ్చింది. ఆ సూపర్ సాంగ్ తో త్రిష హీరోయిన్ గా సినిమాని తెరకెక్కించారు ప్రభుదేవా. మీరు మంచి సినిమా తీస్తే చూడకుండా ఉంటామా..! అని తెలుగు ఆడియన్స్ హిట్ చేయించారు.

సినిమా చూపిస్తా మామ Cinema Choopistha Mavaఅల్లు అర్జున్ రేసుగుర్రం సినిమా పేరు చెప్పగానే అందులో సినిమా చూపిస్తా మామ పాట తప్పకుండా గుర్తుకొస్తుంది. అంతలా ఆకట్టుకుంది ఆపాట. అందుకే ఆ పాటనే రాజ్ తరుణ్ తన సినిమాకి పెట్టుకొని హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

కుందనపు బొమ్మ Kundanapu Bommaసమంతను ఏ మాయ చేసావే సినిమాలో కుందనపు బొమ్మ అని నాగ చైతన్య ముద్దుగా పిలుచుకున్నాడు. ఆ పాటని ఏ ఆర్ రెహమాన్ అందరి గుండెల్లోకి చొచ్చుకుని వెళ్లే విధంగా కంపోజ్ చేశారు. అందుకే డైరక్టర్ వరా ముళ్లపూడి యువ నటీనటులు చాందిని చౌదరి, సుధాకర్‌ లతో తెరకెక్కించిన సినిమాకి కుందనపు బొమ్మ అని పేరు పెట్టుకున్నారు.

బంతిపూల జానకి Banthi Poola Janakiబాద్ షా మూవీలో బంతిపూల జానకి పాటని ఎస్ ఎస్ థమన్ అద్భుతం గా ఇచ్చారు. ఎన్టీఆర్, కాజల్ స్టెప్పులతో అదరగొట్టారు. అలా తమ సినిమా అదిరిపోవాలని హాస్యనటుడు ధన్ రాజ్ తన సినిమాకి బంతిపూల జానకి అని పేరు పెట్టుకున్నారు.

ఎవడే సుబ్రహ్మణ్యం Yevade Subramanyamలవర్ బాయ్ సిద్దార్ధ్ , మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన మూవీ “కొంచెం ఇష్టం కొంచెం కష్టం”. ఇందులో “ఎవడే సుబ్రహ్మణ్యం” అందరూ హమ్ చేసేలా ఆకట్టుకుంది. సో ఆ పేరుతో నాని సినిమా చేసి అందరితో అభినందనలు అందుకున్నారు.

సాహసం శ్వాసగా సాగిపో Sahasam Swasaga Saagipoమహేష్ బాబు బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఒక్కడు. అందులోని “సాహసం శ్వాసగా సాగిపో” పాట కథలో కీలకం. అటువంటి కీలక ఆపాటని తన ట్రావెలింగ్ స్టోరీకి పేరుగా పెట్టుకున్నారు నాగచైతన్య. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

చిత్రం భళారే విచిత్రం Chitram Bhalare Vichitramమహానటుడు నందమూరి తారకరామారావు నటించిన దాన వీర సూర కర్ణ సినిమాలో “చిత్రం భళారే విచిత్రం” సూపర్ హిట్. ఆ పేరుతో పాతికేళ్ల క్రితం నరేష్ సినిమా వచ్చింది. సూపర్ హిట్. రీసెంట్ గా కూడా హారర్ థ్రిల్లర్ మూవీకి ఇదే పేరు పెట్టుకున్నారు.

ఎక్కడికి పోతావు చిన్నవాడాYekkadiki Pothav Chinnavada దాదా సాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఆత్మబలం చిత్రంలోని “ఎక్కడికి పోతావు చిన్నవాడా” అప్పట్లో ఓ సంచలనం. ఆ పాటని పేరుగా పెట్టుకొని నిఖిల్ ఇప్పుడు సంచలన హిట్ సాధించాడు.

హలో గురూ ప్రేమ కోసమే ..Hello Guru Prema Kosameఅక్కినేని నాగార్జున, అమల జంటగా నటించిన సూపర్ హిట్ సినిమా నిర్ణయం. ఇందులోని “హలొ గురూ ప్రేమ కోసమే” సాంగ్ అప్పటి కాలేజీ కుర్రోళ్ళకి ఇష్టమైన పాటగా మారింది. ఆ పాటతో నాగార్జున తనయుడు అఖిల్ సినిమా చేస్తున్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ ని త్వరలోనే ప్రకటించనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Banthi Poola Janaki Movie
  • #Chitram Bhalare Vichitram Movie
  • #Cinema Chupista Maava Movie
  • #Ekkadiki Potaavu Chinnavada Movie
  • #Hello Guru Prema Kosame Movie

Also Read

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

Kantara Chapter 1 Collections: 3వ వారం కూడా పర్వాలేదనిపించిన ‘కాంతార చాప్టర్ 1’.. కానీ!

Kantara Chapter 1 Collections: 3వ వారం కూడా పర్వాలేదనిపించిన ‘కాంతార చాప్టర్ 1’.. కానీ!

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. 25 శాతం రికవరీ కూడా సాధించలేదు..!

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. 25 శాతం రికవరీ కూడా సాధించలేదు..!

K-Ramp Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘K-RAMP’

K-Ramp Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘K-RAMP’

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

related news

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

Kantara Chapter 1 Collections: 3వ వారం కూడా పర్వాలేదనిపించిన ‘కాంతార చాప్టర్ 1’.. కానీ!

Kantara Chapter 1 Collections: 3వ వారం కూడా పర్వాలేదనిపించిన ‘కాంతార చాప్టర్ 1’.. కానీ!

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. 25 శాతం రికవరీ కూడా సాధించలేదు..!

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. 25 శాతం రికవరీ కూడా సాధించలేదు..!

K-Ramp Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘K-RAMP’

K-Ramp Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘K-RAMP’

Vash 2: హాలీవుడ్ రేంజ్ హారర్ థ్రిల్లర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Vash 2: హాలీవుడ్ రేంజ్ హారర్ థ్రిల్లర్.. అస్సలు మిస్ అవ్వకండి!

trending news

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

2 hours ago
Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

2 hours ago
Kantara Chapter 1 Collections: 3వ వారం కూడా పర్వాలేదనిపించిన ‘కాంతార చాప్టర్ 1’.. కానీ!

Kantara Chapter 1 Collections: 3వ వారం కూడా పర్వాలేదనిపించిన ‘కాంతార చాప్టర్ 1’.. కానీ!

2 hours ago
Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. 25 శాతం రికవరీ కూడా సాధించలేదు..!

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. 25 శాతం రికవరీ కూడా సాధించలేదు..!

2 hours ago
K-Ramp Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘K-RAMP’

K-Ramp Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘K-RAMP’

2 hours ago

latest news

Rashmika Mandanna: వేల కోట్ల హీరోయిన్.. 35 లక్షల వసూళ్లా?

Rashmika Mandanna: వేల కోట్ల హీరోయిన్.. 35 లక్షల వసూళ్లా?

4 hours ago
Arka Media: ‘బాహుబలి’ హ్యాంగోవర్.. రాజమౌళి లేని ఆర్కాకు ఆ సత్తా లేదా?

Arka Media: ‘బాహుబలి’ హ్యాంగోవర్.. రాజమౌళి లేని ఆర్కాకు ఆ సత్తా లేదా?

4 hours ago
Shiva Rajkumar: తెలుగోడి బయోపిక్ లో తెలుగోళ్లు నటించలేరా?

Shiva Rajkumar: తెలుగోడి బయోపిక్ లో తెలుగోళ్లు నటించలేరా?

4 hours ago
Fauzi Movie: ఫౌజీ.. ప్రభాస్ కెరీర్‌కే బిగ్గెస్ట్ రిస్క్?

Fauzi Movie: ఫౌజీ.. ప్రభాస్ కెరీర్‌కే బిగ్గెస్ట్ రిస్క్?

4 hours ago
RaviTeja: సడన్ గా అందరూ జూనియర్ రవితేజలు అయిపోతున్నారే!

RaviTeja: సడన్ గా అందరూ జూనియర్ రవితేజలు అయిపోతున్నారే!

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version