Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబుకు సొంతమైన రేర్ ఫీట్స్ ఇవే!

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబుకు సొంతమైన రేర్ ఫీట్స్ ఇవే!

  • August 9, 2024 / 06:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబుకు సొంతమైన రేర్ ఫీట్స్ ఇవే!

ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) పుట్టినరోజు కావడంతో మహేష్ పుట్టినరోజును అభిమానులు గ్రాండ్ గా జరుపుకుంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. మహేష్ బాబు నేడు తన 49వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటుండగా ఆయనకు సంబంధించిన కీలక విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు నాలుగేళ్లకే నీడ సినిమాతో తెరంగేట్రం చేశారు. బాల నటుడిగా ఎనిమిది సినిమాలలో నటించిన మహేష్ బాబు ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలతో విజయాలను అందుకున్నారు.

Mahesh Babu

రాజకుమారుడు (Rajakumarudu) సినిమాతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన మహేష్ బాబు తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్నారు. ఎక్కువ సంఖ్యలో యాడ్స్ లో నటించిన టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. 2002 నుంచి 2006 వరకు మహేష్ బాబు వరుసగా ఐదేళ్లు నంది అవార్డులు అందుకున్నారు. యూట్యూబ్ లో 200 మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకున్న తొలి తెలుగు మూవీ మహేష్ బాబు శ్రీమంతుడు (Srimanthudu) కావడం గమనార్హం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కమిటీ కుర్రాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 తుఫాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 సింబా సినిమా రివ్యూ & రేటింగ్!

జల్సా (Jalsa) , బాద్ షా (Baadshah) , ఆచార్య  (Acharya) మరికొన్ని సినిమాలకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు. సినీ కెరీర్ లో రీమేక్ లకు దూరంగా ఉన్న మహేష్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు. తన సినిమాలలో మహేష్ బాబుకు మురారి (Murari) , ఒక్కడు (Okkadu) , పోకిరి (Pokiri) , దూకుడు (Dookudu) , శ్రీమంతుడు  సినిమాలు అంటే ఇష్టమని తెలుస్తోంది.

సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్ లో కొలువైన తెలుగు హీరో తొలి మైనపు విగ్రహం సూపర్ స్టార్ మహేష్ బాబుదే కావడం గమనార్హం. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లో వేర్వేరుగా కోటి కంటే ఎక్కువ ఫాలోవర్లు ఉన్న హీరో మహేష్ బాబు కావడం కొసమెరుపు. గుండె సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న వేల సంఖ్యలో చిన్నారులకు మహేష్ బాబు ఉచితంగా ఆపరేషన్లు చేయించారు.

పొలిటికల్‌ డైరక్టర్‌ కొత్త సినిమాకు అంతా రెడీ.. ‘హీరో’యిన్‌ ఆమెనే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

1 hour ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

21 hours ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

23 hours ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

1 day ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

1 day ago

latest news

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

2 hours ago
Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

3 hours ago
ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

6 hours ago
Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

1 day ago
Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version