Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Mahi V Raghav: పొలిటికల్‌ డైరక్టర్‌ కొత్త సినిమాకు అంతా రెడీ.. ‘హీరో’యిన్‌ ఆమెనే!

Mahi V Raghav: పొలిటికల్‌ డైరక్టర్‌ కొత్త సినిమాకు అంతా రెడీ.. ‘హీరో’యిన్‌ ఆమెనే!

  • August 9, 2024 / 06:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahi V Raghav: పొలిటికల్‌ డైరక్టర్‌ కొత్త సినిమాకు అంతా రెడీ.. ‘హీరో’యిన్‌ ఆమెనే!

చేసినవి కొన్ని సినిమాలే అయినా.. డిఫరెంట్‌ స్టైల్‌ టేకింగ్‌ మెప్పించే ప్రయత్నం చేశారు మహి.వి.రాఘవ్‌ (Mahi V Raghav) . అయితే ఆ తర్వాత ఆయన పొలిటికల్‌ టచ్‌ ఉన్న సినిమాలవైపు వెళ్లిపోవడంతో పరిస్థితి మారిపోయింది. అందరివాడుగా ఉన్న ఆయన కొందరివాడుగా మారిపోయారు. అయితే ఇప్పుడు తిరిగి తన జోనర్‌లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆయన తన కొత్త సినిమాకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. ‘పాఠశాల’ అనే రోడ్ ట్రిప్‌ సినిమాతో తొలి ప్రయత్నంలోనే అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు మహి.వి.రాఘవ్‌.

Mahi V Raghav

ఆ తర్వాత హారర్‌ కామెడీ జోనర్‌లో ‘ఆనందో బ్రహ్మ’ అనే సినిమా చేసి మంచి వసూళ్లు కూడా అందుకున్నారు. ఇప్పుడు తన రెగ్యులర్‌ సినిమాల సైడ్‌కి రావడానికి ఆ సినిమా సీక్వెల్‌నే ఎంచుకున్నారు అని అంటున్నారు. తాప్సి ప్రధాన పాత్రలో వచ్చిన ఆ సినిమాకు సీక్వెల్‌ త్వరలో అనౌన్స్‌ చేస్తారట. ‘ఆనందో బ్రహ్మ’ సినిమా చేసే సమయానికి తాప్సి (Taapsee Pannu) టాలీవుడ్ స్టార్ హీరోయిన్. అయితే ఇప్పుడు ఆమె బాలీవుడ్‌లో కూడా రాణిస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కమిటీ కుర్రాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 తుఫాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 సింబా సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ నేపథ్యంలో ఈ సీక్వెల్‌ కూడా పాన్‌ ఇండియా రేంజిలో ఉంటుంది అని చెబుతున్నారు. మరి యాక్టర్ల ఎంపిక విషయంలో మహి. వి. రాఘవ్‌ ఎలాంటి ఆలోచన చేస్తారేమో చూడాలి. తొలి పార్టులో ఉన్న కమెడియన్లను తీసుకొని అదే మ్యాజిక్‌ రిపీట్‌ చేస్తారో? లేక కొత్త వాళ్లను తీసుకుంటారో చూడాలి. మరోవైపు మహి ‘సేవ్‌ ది టైగర్స్‌’ (Save the Tigers) వెబ్‌ సిరీస్ మూడో సీజన్‌కి కూడా సిద్ధమవుతున్నారట.

Anando Brahma

ఇప్పటికే వచ్చిన రెండు సీజన్లకు మంచి స్పందనే వచ్చింది. ఈ నేపథ్యంలో మూడో సీజన్‌పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ‘ఆనందో బ్రహ్మ’ పార్ట్‌ 2.. ఈ వెబ్‌ సిరీస్‌ను ఒకేసారి హ్యాండిల్‌ చేస్తారు అని సమాచారం. త్వరలోనే ఈ విషయాల్లో స్పష్టత వస్తుంది అని చెబుతున్నారు.

హరీశ్‌ శంకర్‌ను ఆ సినిమా చేయద్దంటూ నెటిజన్ల రిక్వెస్ట్‌.. కానీ చేశాక..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahi V Raghav
  • #Taapsee Pannu

Also Read

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

‘ఓం శాంతి డిస్కో శాంతి’ – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

trending news

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

14 mins ago
Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

1 hour ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

4 hours ago
Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

6 hours ago
South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

2 days ago

latest news

Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

52 mins ago
Money Heist: ఆ ఫేమస్‌ వెబ్‌ సిరీస్‌ పూర్తవ్వలేదట.. నెట్‌ఫ్లిక్స్‌ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

Money Heist: ఆ ఫేమస్‌ వెబ్‌ సిరీస్‌ పూర్తవ్వలేదట.. నెట్‌ఫ్లిక్స్‌ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

4 hours ago
Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

4 hours ago
Vishwambhara: రెండు పార్టులుగా ‘విశ్వంభర’.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. చేస్తామన్నా..

Vishwambhara: రెండు పార్టులుగా ‘విశ్వంభర’.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. చేస్తామన్నా..

4 hours ago
Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version