Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Namtara: హ్యాపీ బర్త్ డే నమ్రత… థాంక్యూ సో మచ్ అంటూ విషెస్ చెప్పిన మహేష్!

Namtara: హ్యాపీ బర్త్ డే నమ్రత… థాంక్యూ సో మచ్ అంటూ విషెస్ చెప్పిన మహేష్!

  • January 23, 2023 / 11:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Namtara: హ్యాపీ బర్త్ డే నమ్రత… థాంక్యూ సో మచ్ అంటూ విషెస్ చెప్పిన మహేష్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న మహేష్ బాబు సతీమణి నమ్రత గురించి అందరికీ సుపరిచితమే. నేడు (జనవరి 22) నమ్రత తన పుట్టిన రోజున జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా తన సతీమణి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా నమ్రతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ బర్త్ డే నమ్రత..

కుటుంబాన్ని ఎంతో సక్రమంగా చూసుకుంటున్నందుకు నువ్వు నీలా ఉంటూ నా ఎదుగుదలకు సాయం చేస్తున్నందుకు, నా వెన్నంటి ఉంటున్నందుకు థాంక్స్ అంటూ నమ్రతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక నమ్రత మహేష్ బాబు ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వంశీ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించగా ఇదే సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు అనంతరం పెళ్లి చేసుకున్న తర్వాత నమ్రత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉండి

కేవలం కుటుంబ బాధ్యతలను పిల్లల బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ మహేష్ బాబు సినీ ఎదుగుదలకు ఎంతో దోహదం చేస్తున్నారు. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే సర్కారు వారి పాట సినిమాతో ఎంతో మంచి విజయాన్ని అందుకున్న మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా అనంతరం రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు పాన్ ఇండియా సినిమాతో బిజీ కానున్నారు.

View this post on Instagram

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

Happy birthday NSG! Thank you for putting things in perspective… for lifting me up and for being you always! ❤️❤️❤️ pic.twitter.com/KBBD3x5bXV

— Mahesh Babu (@urstrulyMahesh) January 22, 2023

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Namrata Shirodkar
  • #mahesh
  • #Mahesh Babu
  • #namrata
  • #Namrata Shirodkar

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

related news

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Mahesh Babu: మహేష్‌ జర్మనీ టూర్‌ పర్సనల్‌ కాదా.. అంతా రాజమౌళి ప్లానింగేనా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

2 hours ago
Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

2 hours ago
Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

3 hours ago
Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

1 day ago
Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

1 day ago

latest news

Balakrishna: థియేటర్‌ ఓనర్లను చూస్తుంటే జాలేస్తోంది.. బాలకృష్ణ కామెంట్స్‌ వైరల్

8 mins ago
Vijay Sethupathi: కష్టాల్లో ఉన్నాం రేట్లు పెంచండి సీఎం గారూ… రిక్వెస్ట్‌ చేసిన విజయ్‌ సేతుపతి

14 mins ago
Trisha: లక్కీ ఛార్మ్‌ త్రిష.. ఆ ముగ్గురితో కలసి కోలీవుడ్‌కి 1200 కోట్ల కలెక్షన్లు

32 mins ago
AR Rahman: ఆయన కోసం విదేశీయులూ ‘రామాయణ’ చూస్తారట.. కామెంట్స్‌ వైరల్

1 hour ago
Nellore Hari: 400కిపైగా సినిమాలు పంపిణీ చేసిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ కన్నుమూత

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version