Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Rajinikanth: ఆ ఒక్క విషయంలో రజనీకాంత్ గ్రేట్.. ఏం జరిగిందంటే?

Rajinikanth: ఆ ఒక్క విషయంలో రజనీకాంత్ గ్రేట్.. ఏం జరిగిందంటే?

  • August 11, 2023 / 02:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajinikanth: ఆ ఒక్క విషయంలో రజనీకాంత్ గ్రేట్.. ఏం జరిగిందంటే?

కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రజనీకాంత్ భాషతో సంబంధం లేకుండా పాపులారిటీని పెంచుకున్నారు. జైలర్ సినిమాతో రజనీకాంత్ ఖాతాలో మరో హిట్ చేరింది. యునానిమస్ పాజిటివ్ టాక్ తో ఈ సినిమా థియేటర్లలో ప్రదర్శితం అవుతుండటం గమనార్హం. అయితే నెటిజన్ల నుంచి మాత్రం రజనీకాంత్ కు, ఆయన నటనకు ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. రజనీకాంత్ వయస్సు ప్రస్తుతం 72 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే. ఈ వయస్సులో కూడా ఆయన కష్టపడుతున్న విధానానికి నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

రజనీకాంత్ బాడీ లాంగ్వేజ్, పాత్రలో ఒదిగిపోయిన తీరు అద్భుతమని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. రజనీకాంత్ నటనను ఎంత పొగిడినా తక్కువేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రజనీకాంత్ రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లతో సత్తా చాటాలని కామెంట్లు వినిపిస్తున్నాయి. రజనీకాంత్ రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే. తర్వాత సినిమాలతో సైతం రజనీకాంత్ సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు.

జైలర్ సినిమా కలెక్షన్లు భారీ రేంజ్ లో ఉండనున్నాయని తెలుస్తోంది. జైలర్ సినిమా బడ్జెట్ తో పోల్చి చూస్తే రెట్టింపు స్థాయిలో కలెక్షన్లు సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి. జైలర్ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసే స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుండగా రజనీకి తర్వాత సినిమాలతో సైతం భారీ విజయాలు దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు. రజనీకాంత్ స్టైల్, డైలాగ్స్ చెప్పే విధానం బాగుందని నెటిజన్లు ఫీలవుతున్నారు.

రజనీకాంత్ (Rajinikanth) రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉండగా రాబోయే రోజుల్లో రజనీకి మరిన్ని భారీ విజయాలు దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రజనీకాంత్ రేంజ్ కు తగిన సక్సెస్ లు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇతర భాషల్లో సైతం రజనీకాంత్ కు ఊహించని స్థాయిలో క్రేజ్ పెరుగుతోంది.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rajinikanth

Also Read

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

related news

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

trending news

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

1 day ago
Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

2 days ago
Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

2 days ago
Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago
Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

2 days ago

latest news

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

2 days ago
వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

2 days ago
Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

2 days ago
Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

2 days ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version