Surekavani: మగాళ్ళందరూ ఒకటే సురేఖ వాణి కామెంట్స్ వైరల్!

తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సురేఖవాణి ప్రస్తుతం సినిమాలను తగ్గించే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తన కూతురితో కలిసి ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇలా తరచూ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ రీల్స్ ద్వారా ఈమె ప్రేక్షకులను సందడి చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఒకప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి ఈమె ఇప్పుడు మాత్రం అడపాదడపా సినిమాలలో నటిస్తున్నారు.

ఇకపోతే ఈమె తరచూ పలు డబ్ స్మాష్ వీడియోలను కూడా చేస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే. తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు ఇందులో భాగంగా మగాళ్ళ బుద్ధి గురించి చెప్పినటువంటి డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో సురేఖ వాణి మగాళ్ళందరూ ఒకటే మనల్ని రీచ్ అయ్యేవరకు ఒకలా ఉంటారు రీచ్ అయిన తర్వాత మరోలా ఉంటారు మగాళ్ళంతా సేమ్ అనే డైలాగ్ కి లిప్ మూమెంట్ ఇచ్చారు.

ఇలా మగవాళ్ళంతా ఒకటే అంటూ ఈమె (Surekavani) చేసినటువంటి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఎవరో సురేఖ గారిని బాగా హార్ట్ చేసినట్టు ఉన్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మిమ్మల్ని ఇలా బాధపెట్టిన వారు ఎవరు మేడం అంటూ ఈ వీడియో పై వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

 

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus