Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Surekha Vani: రెండోపెళ్లిపై సురేఖావాణి బోల్డ్ కామెంట్స్..?

Surekha Vani: రెండోపెళ్లిపై సురేఖావాణి బోల్డ్ కామెంట్స్..?

  • May 5, 2021 / 07:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Surekha Vani: రెండోపెళ్లిపై సురేఖావాణి బోల్డ్ కామెంట్స్..?

ఈ ఏడాది జనవరి నెల 9వ తేదీన సింగర్ సునీత సెకండ్ మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే. సునీత రెండో పెళ్లి తరువాత పలువురు సెలబ్రిటీల సెకండ్ మ్యారేజ్ లకు సంబంధించిన వార్తలు వైరల్ అయ్యాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు సినిమాల్లో నటించి గుర్తింపును సంపాదించుకున్న సురేఖావాణి రెండో పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ప్రచారం జరిగింది. సురేఖావాణి స్వయంగా సోషల్ మీడియా ద్వారా వైరల్ అయిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టతనిచ్చారు. అయితే తాజాగా సురేఖావాణి ఈటీవీ ఛానెల్ లో ప్రసారమవుతున్న అలీతా సరదాగా షోకు నటి రజితతో కలిసి హాజరయ్యారు.

అలీ రెండో పెళ్లి గురించి ప్రశ్నించగా సురేఖావాణి బోల్డ్ కామెంట్స్ చేశారు. తన ఫోటోలంటే సోషల్ మీడియా వాళ్లకు, వెబ్ సైట్ వాళ్లకు ఇష్టమని సురేఖావాణి అన్నారు. ఆ తరువాత ఎందుకు డౌట్ గా మాట్లాడుతున్నావ్..? అని అలీ అడగగా ఏ కాంటవర్సీ అవుతుందో అని సురేఖావాణి చెప్పారు. అతి త్వరలో రెండోపెళ్లి చేసుకోబోతున్న సురేఖావాణి అంటూ అలీ రెండోపెళ్లి వార్తల గురించి ప్రశ్నించగా చేసుకోబోయే వ్యక్తి ఎవరో కూడా మీరే చెప్పాలని సురేఖావాణి తన రెండోపెళ్లి గురించి ప్రచారం చేసేవాళ్లను ప్రశ్నించారు.

తన రెండో పెళ్లి కోసం చూసే వ్యక్తి డబ్బుండే వ్యక్తి అయ్యి ఉండాలని సురేఖావాణి కామెంట్లు చేశారు. ఆ తరువాత అలీ మనస్సు ముఖ్యమా..? డబ్బు ముఖ్యమా..? అని సురేఖావాణిని ప్రశ్నిస్తే మనస్సుతో పనులు జరగవని అర్థమైందని సురేఖావాణి చెప్పుకొచ్చారు. ఒక సర్జరీ జరిగిన నెల రోజుల తర్వాత రక్తం గడ్డ కట్టడంతో తన భర్త మృతి చెందారని సురేఖావాణి వెల్లడించారు.

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
‘జెర్సీ’ లోని ఈ 15 ఎమోషనల్ డైలాగ్స్ ను ఎప్పటికీ మరచిపోలేము..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alitho Saradaga
  • #Rajitha
  • #Surekha vani

Also Read

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

related news

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

trending news

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

12 hours ago
38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

12 hours ago
38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

14 hours ago
Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

16 hours ago
Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

17 hours ago

latest news

Harish shankar: అంత చేసినా.. పవన్‌ను డిమాండ్‌ చేసిన హరీశ్‌ శంకర్‌.. ఏమైందంటే?

7 hours ago
Peddi: ‘పెద్ది’కి తమిళనాట ఇబ్బందులు తప్పవా… ఆ స్టార్‌ హీరో సినిమా కూడా అప్పుడే

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

18 hours ago
Toxic : ‘టాక్సిక్’ మూవీ విడుదల వాయిదా..! కారణం ఏంటంటే ?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version