మొగుడ్స్ పెళ్ళామ్స్ అనే షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సురేఖ వాణి.. అటు తర్వాత సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి వదిన,అక్క,పిన్ని, అత్త వంటి పాత్రలు పోషిస్తూ వచ్చింది. తన సహజ నటనతోనూ, కామెడీతోనూ ఈమె ప్రేక్షకులను మెప్పించింది. 2019 వరకూ ఈమె బిజీ నటిగానే కొనసాగుతూ వచ్చింది. అయితే ఆ ఏడాది ఊహించని విధంగా ఈమె భర్త ప్రాణాలు కోల్పోయాడు. దాంతో ఈమె దిగ్బ్రాంతికి లోనయ్యింది. అయితే తన కూతురి సుప్రీత కోసం త్వరగానే కోలుకుంది లెండి.
అయితే అటు తరువాత ఈమెకు సినిమాల్లో అవకాశాలు రావడం లేదు. దాంతో తన కూతురితో కలిసి డ్యాన్స్ వీడియోలు, టిక్ టాక్ వీడియోలను చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈమె కూతురు సుప్రీత బాగా హైలెట్ అయ్యింది. సోషల్ మీడియాలో ఈమె గ్లామర్ ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఈమె లేటెస్ట్ ఫోటోలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

Most Recommended Video
‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
