Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » నైట్ పార్టీలో రచ్చ రచ్చ చేసిన ఆర్జీవీ- సురేఖ వాణి.. ఫోటో వైరల్!

నైట్ పార్టీలో రచ్చ రచ్చ చేసిన ఆర్జీవీ- సురేఖ వాణి.. ఫోటో వైరల్!

  • April 16, 2023 / 04:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నైట్ పార్టీలో రచ్చ రచ్చ చేసిన ఆర్జీవీ- సురేఖ వాణి.. ఫోటో వైరల్!

సోషల్ మీడియాలో రాంగోపాల్ వర్మ రచ్చ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు.ఆయన పెట్టే ట్వీట్లు చాలా అభ్యంతరకరంగా ఉంటాయి. స్టార్స్ ను లేదా టీడీపీ నేతలను, జనసేన నేతలను నేరుగానే టార్గెట్ చేస్తూ ఉంటారాయన. ఈ ట్వీట్లకు నెగిటివ్ కామెంట్లు చాలా వ్యక్తమైనా ఆర్జీవీ అలాంటివి అస్సలు పట్టించుకోడు.పైగా ఒకప్పుడు ఆర్జీవీ ట్వీట్లు అంటే అందరి అటెన్షన్ ఉండేది. ఇప్పుడు ఆయన ట్వీట్లను కానీ, కామెంట్లను కానీ జనాలు అస్సలు పట్టించుకోవడం లేదు.

‘ఆయన తీరు అంతే..’ అంటూ లైట్ తీసుకుంటున్నారు. మరోపక్క ఆర్జీవీ కొంతమంది బుల్లితెర భామలతో చేసే రొమాన్స్ నిత్యం హాట్ టాపిక్ గా నిలుస్తుంటుంది. వాళ్ళు కూడా ఫేమస్ అవ్వొచ్చు కదా అని ఆర్జీవీ వెంట తిరుగుతూ ఉంటారు. అదేంటో కానీ ఇప్పుడు సురేఖ వాణి కూడా ఆర్జీవీతో నైట్ పార్టీలో మెరిసింది. నిత్యం సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు, కూతురితో కలిసి డాన్స్ వీడియోలు చేసే సురేఖ వాణికి ఈ మధ్య సినిమాల్లో అవకాశాలు తగ్గాయి.

అయితే నిత్యం ఏదో ఒక వెకేషన్ కి, లేదా పార్టీలకు వెళ్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తుంటుంది సురేఖ వాణి. ఇప్పుడు ఓ నైట్ పార్టీలో ఆర్జీవీతో కలిసి మెరిసింది. ఇందుకు సంబంధించిన ఫోటో స్వయంగా ఆమె షేర్ చేసింది. వర్మతో పార్టీలో జాయిన్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. గ్యాప్ లేకుండా హగ్గులు, చిందులు వంటివి ఉంటాయి. సురేఖ వాణి కూడా రెట్టింపు జోష్ లో పాల్గొన్నట్లు తెలుస్తుంది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Surekha Vani
  • #Director RGV
  • #Ram Gopal Varma
  • #RGV
  • #surekha

Also Read

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

related news

RGV : ఇకనైనా అప్డేట్ అవ్వకపోతే వాళ్ళని దేవుడు కూడా కాపాడలేడు : ఆర్జీవీ

Dhurandhar 2 : ‘ధురంధర్ 2’ చూసిన ఆర్జీవీ, X వేదికగా సంచలన కామెంట్స్…ఇదేంటి ఇలా అన్నాడు..?

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

trending news

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

9 mins ago
ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

1 hour ago
Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

2 hours ago
Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

2 hours ago
This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

4 hours ago

latest news

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

1 hour ago
Rj Balaji: ఆయన వద్దంటేనే సూర్య దగ్గరకు ‘కరుప్పు’.. ఎవరా హీరోనో తెలుసా?

Niharika: నాలుగేళ్ల తర్వాత తెలిసింది.. మా రౌడీ నాకేమీ చెప్పలేదు: నిహారిక

Biker Trailer: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

20 hours ago
Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version