Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Suriya: సూపర్ హీరో ట్రెండ్ లో సూర్య.. నెవ్వర్ బిఫోర్ కాన్సెప్ట్!

Suriya: సూపర్ హీరో ట్రెండ్ లో సూర్య.. నెవ్వర్ బిఫోర్ కాన్సెప్ట్!

  • January 28, 2025 / 11:03 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Suriya: సూపర్ హీరో ట్రెండ్ లో సూర్య.. నెవ్వర్ బిఫోర్ కాన్సెప్ట్!

తమిళ స్టార్ హీరో సూర్య (Suriya), ప్రతిసారి తన సినిమాల ఎంపికతో ఆకట్టుకునేలా ఉంటారు. ప్రతి కథలో ఒక కొత్త కోణం చూపించేందుకు ప్రయత్నించే సూర్య, ఇప్పుడు సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. తాజాగా సూపర్ హీరో క్యారెక్టర్‌లో సూర్య కనిపించబోతున్నారని, దీనిపై సినీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు మిన్నల్ మురళి ఫేమ్ బాసిల్ జోసెఫ్  (Basil Joseph) దర్శకత్వం వహించబోతున్నారని సమాచారం. ఈ వార్తలు ప్రస్తుతం కోలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీల్లోనూ హాట్ టాపిక్‌గా మారాయి.

Suriya

సూర్యకు విభిన్న పాత్రలు పోషించడం కొత్తేమీ కాదు. ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో పాటు, పాత్రలకు తన చరిష్మా కలిపి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లగల సత్తా ఆయనది. మిన్నల్ మురళితో ప్రేక్షకులను ఆకట్టుకున్న బాసిల్ జోసెఫ్, సూర్యతో కలసి మరింత గ్రాండ్‌గా, ఇంటర్నేషనల్ లెవెల్ సూపర్ హీరో సినిమాను తీసుకురావడానికి సిద్ధమవుతున్నారట. ఈ ప్రాజెక్ట్‌ గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నా, కథను డిఫరెంట్ కోణంలో చెప్పడానికి బాసిల్ ప్రత్యేకమైన స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నట్టు సమాచారం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 విడాకుల విషయంపై సమంత లేటెస్ట్ కామెంట్స్ వైరల్!
  • 2 మీర్ పేట్ హత్య కేసు.. ఈ సినిమా చూసే ప్లాన్ వేశాడట!
  • 3 పెళ్ళైన ఏడాదికే మళ్ళీ పెళ్లి.. హీరోయిన్ పోస్ట్ వైరల్!

మిన్నల్ మురళిలో బాసిల్ చూపించిన కొత్త యాంగిల్ సూపర్ హీరో సినిమాలపై ప్రేక్షకుల అభిరుచిని మరింత పెంచింది. ఇప్పుడు అదే ట్రెండ్‌ను కొనసాగిస్తూ సూర్యతో డిఫరెంట్ కాన్సెప్ట్‌ను తెరపైకి తీసుకురాబోతున్నారు. ఇలాంటి సూపర్ హీరో కాన్సెప్ట్‌లు తెలుగు, తమిళ్‌తో పాటు పాన్ ఇండియా స్థాయిలో హిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సూర్య నటన, బాసిల్ విజువల్ ట్రీట్‌ సినిమాకు అదనపు బలంగా నిలవడం ఖాయం.

ఇప్పటి వరకు సూర్య “గజిని” “సూరరై పొట్రు” “7th సేన్స్” (7aum Arivu) వంటి సినిమాలతో తన నటనా నైపుణ్యాన్ని నిరూపించారు. ఇప్పుడు సూపర్ హీరోగా సూర్య స్క్రీన్‌పై కనిపిస్తే, అది సౌత్ సినిమాకు కొత్త మార్గాన్ని సృష్టించే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌తో సూర్య తన అభిమానులకు ప్రేక్షకులకు మరోసారి సూపర్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారనే నమ్మకం ఉంది.

సేఫ్ గేమ్ మొదలుపెట్టిన వెంకీ మామ.. ఏమైందంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Basil Joseph
  • #Suriya

Also Read

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Trivikram – Suriya: సూర్యతో సినిమా… ఒకసారి మిస్‌ అయ్యా.. త్రివిక్రమ్‌ కామెంట్స్‌ వైరల్‌

Mansoor Ali Khan: సూర్య సినిమాలో నా సీన్లు తీసేశారు.. సీనియర్‌ నటుడు ఆవేదన

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

15 hours ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

16 hours ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

1 day ago
Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

9 hours ago
Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

11 hours ago
Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

13 hours ago
Ticket Price: అన్నట్లే లెటర్‌ రాసేసిన ఎగ్జిబిటర్లు.. లేఖలో ఏం రాశారంటే?

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version