Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Venkatesh: సేఫ్ గేమ్ మొదలుపెట్టిన వెంకీ మామ.. ఏమైందంటే..!

Venkatesh: సేఫ్ గేమ్ మొదలుపెట్టిన వెంకీ మామ.. ఏమైందంటే..!

  • January 28, 2025 / 11:01 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venkatesh: సేఫ్ గేమ్ మొదలుపెట్టిన వెంకీ మామ.. ఏమైందంటే..!

విక్టరీ వెంకటేష్ (Venkatesh Daggubati)  ప్లస్ పాయింట్స్ కామెడీ, ఫ్యామిలీ ఎలిమెంట్స్. ఇవి రెండూ మిస్ అవ్వడం వల్ల ‘రానా నాయుడు’ ‘సైందవ్’ (Saindhav) దారుణంగా నిరాశపరిచాయి. ముఖ్యంగా ‘రానా నాయుడు’ (Rana Naidu) సిరీస్ వెంకటేష్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. అది మరీ బ్యాడ్ ఫాదర్ రోల్. కోడలి బెడ్రూమ్లోకి మామగారు వెళ్లి కూర్చోవడం, కోడలు, మనవడు,మనవరాలు ఎదుట ‘బోండాలు (వక్షోజాల గురించి) చూస్తున్నారా? అంటూ మాట్లాడటం’ వంటివి వెంకటేష్ ఫ్యాన్స్ కి అస్సలు నచ్చలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఆ సీన్స్ చూసి అందరినీ తిట్టిపోశారు.

Venkatesh

Hero Venkatesh Reacts On IT Raids

వీటిని బట్టి అర్థం చేసుకోవచ్చు వెంకటేష్ ని ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతలా ఓన్ చేసుకొన్నారు అనేది. వాళ్ళ కోసమే ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) అనే సినిమా చేసి సంక్రాంతి కానుకగా తీసుకొచ్చారు వెంకటేష్. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. వెంకటేష్ నుండి ఈ మధ్య కాలంలో మిస్ అయిన ఎలిమెంట్స్ అన్నీ అందులో ఉండటంతో.. ఫ్యామిలీ ఆడియన్స్ ఎగబడి చూస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 విడాకుల విషయంపై సమంత లేటెస్ట్ కామెంట్స్ వైరల్!
  • 2 మీర్ పేట్ హత్య కేసు.. ఈ సినిమా చూసే ప్లాన్ వేశాడట!
  • 3 పెళ్ళైన ఏడాదికే మళ్ళీ పెళ్లి.. హీరోయిన్ పోస్ట్ వైరల్!

4 directors ready for Venkatesh next film

అందుకే వెంకటేష్.. ఇక నుండి తన స్ట్రెంత్ ని వదలకూడదు అని ఫిక్స్ అయ్యారు. నామ మాత్రంగా ‘రానా నాయుడు 2’ ని కంప్లీట్ చేశారు. వెంటనే నందు అనే దర్శకుడితో ఓ ఫ్యామిలీ మూవీ చేయడానికి రెడీ అయ్యాడు. ‘సామజవరగమన’ (Samajavaragamana) ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) వంటి సినిమాలకి రైటర్ గా పని చేశాడు నందు.

Venkatesh 4 tips for tension free life

కొద్దిరోజుల క్రితం వెంకటేష్ కి ఓ కథ చెప్పాడు. అది వెంకీకి నచ్చింది. శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో కూడా వెంకీ ఓ సినిమా చేసే అవకాశం కనిపిస్తుంది.

హిట్ 3 – బిగ్ ట్విస్టుతో రాబోతున్న మరో మాస్ హీరో!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sankranthiki Vasthunam
  • #Venkatesh Daggubati

Also Read

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

related news

Anna Konidela : తీన్మార్ ఫంక్షన్ లో పవర్ స్టార్ పక్కన ఉన్న లేడీ అన్నా కొణిదెల కాదా ?

Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

Ram Pothineni : నేను కూడా ఇంటర్ పూర్తి చెయ్యలేదు.. హీరో రామ్ ట్వీట్ వైరల్

Ram Pothineni : నేను కూడా ఇంటర్ పూర్తి చెయ్యలేదు.. హీరో రామ్ ట్వీట్ వైరల్

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

trending news

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

5 hours ago
Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

5 hours ago
Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

5 hours ago
Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

7 hours ago
LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

7 hours ago

latest news

Standup Comedy : కటకటాల్లోకి స్టాండ్ అప్ కమెడియన్ అనుదీప్ కటికాల ! ఎక్కడ దొరికాడంటే ?

6 hours ago
Son Of OTT: ఓటీటీకి వచ్చేసిన ‘సన్ ఆఫ్’ సినిమా… ఎక్కడ చూడొచ్చంటే?

Naga Shaurya: నాగ శౌర్య సినీ కెరీర్ కి ఏమైంది?

8 hours ago
Lenin : లెనిన్ నుంచి క్రేజీ అప్డేట్.. అక్కినేని అభిమానుల్లో మొదలైన టెన్షన్ !

Agadha: ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘అగధ’

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version