Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Suriya: తెలుగు మార్కెట్ పై పట్టు విడువని సూర్య.. ఈసారి బిగ్ ప్లాన్!

Suriya: తెలుగు మార్కెట్ పై పట్టు విడువని సూర్య.. ఈసారి బిగ్ ప్లాన్!

  • March 15, 2025 / 02:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Suriya: తెలుగు మార్కెట్ పై పట్టు విడువని సూర్య.. ఈసారి బిగ్ ప్లాన్!

తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) తన లేటెస్ట్ సినిమా రెట్రోతో భారీ అంచనాలు పెంచాడు. కంగువ (Kanguva) నిరాశపరిచిన తర్వాత, ఈ సినిమాతో మళ్లీ ఫుల్ స్వింగ్‌లోకి రావాలని చూస్తున్నాడు. కార్తీక్ సుబ్బరాజ్  (Karthik Subbaraj) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తోంది. వింటేజ్ లుక్, స్టైలిష్ ట్రీట్మెంట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం అభిమానులకు కొత్త అనుభూతిని అందించనుంది. ఇటీవల విడుదలైన గ్లింప్స్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈసారి సూర్య తెలుగులోనూ తన మార్కెట్‌ను మరింత బలోపేతం చేసేందుకు సీరియస్‌గా ప్లాన్ చేస్తున్నాడు.

Suriya

Shriya Saran in a special song

గతంలో గజిని, సింగం వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ, ఇటీవల ఆయన సినిమాలు తెలుగులో ఆశించిన స్థాయి ఫలితాలు ఇవ్వలేదు. అందుకే, రెట్రో సినిమాను స్ట్రైట్ తెలుగు సినిమాలా ఫీల్ వచ్చేలా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. తెలుగు హక్కులను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కొనుగోలు చేయడంతో, తెలుగులో భారీ ప్రమోషన్లతో ముందుకు వెళ్ళబోతున్నారు. వరుస ఇంటర్వ్యూలు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేశారు. కంగువా టైమ్ లోనే భారీగా ప్రమోషన్ చేసిన సూర్య తెలుగులో కూడా ఆ సినిమాతో డిజాస్టర్ చూశాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కోర్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 ఆఫీసర్ ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 దిల్ రుబా సినిమా రివ్యూ & రేటింగ్!

ఇక ఇప్పుడు మళ్లీ తెలుగు మార్కెట్ పై పట్టు సాధించేలా ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో మాస్ మరియు క్లాస్ అంశాలు సమపాళ్లలో ఉంటాయని సమాచారం. కార్తీక్ సుబ్బరాజ్ టేకింగ్, సంతోష్ నారాయణ్ (Santhosh Narayanan) సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణలుగా నిలవనున్నాయి. ఇందులో సూర్య పాత్ర దృఢమైన క్యారెక్టర్ ఆర్క్ కలిగినట్లు తెలుస్తోంది. గతంలో మాస్ సినిమాలకు దూరంగా ఉన్న సూర్య, ఇప్పుడు రెట్రో  (Retro)  ద్వారా ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా స్క్రిప్ట్ డిజైన్ చేసుకున్నట్లు సమాచారం.

Suriya's Retro Movie Teaser Review (1)

ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ కానుండటంతో, ప్రమోషన్ స్ట్రాటజీ కూడా విభిన్నంగా ఉండనుంది. తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. సూర్యకు బాలీవుడ్‌లో కూడా మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో, ఇది ఆయన కెరీర్‌కు కీలకమైన సినిమా కానుంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి కావచ్చిందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని టాక్. మొత్తానికి, రెట్రో సినిమాతో సూర్య మళ్లీ మాస్ ఆడియన్స్‌కు దగ్గరవ్వాలని చూస్తున్నాడు. మే 1న విడుదల కాబోతున్న ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

హోలీ ఈవెంట్ లో అనసూయ హల్ చల్.. కారణం ఏంటంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Retro
  • #Suriya

Also Read

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

trending news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

10 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

12 hours ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

55 mins ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

5 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

6 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది: ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

7 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version