Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Suriya: నిర్మాత కాంట్రోవర్సీపై సూర్య కామెంట్స్.. తప్పేంటి అంటూ?

Suriya: నిర్మాత కాంట్రోవర్సీపై సూర్య కామెంట్స్.. తప్పేంటి అంటూ?

  • October 25, 2024 / 02:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Suriya: నిర్మాత కాంట్రోవర్సీపై సూర్య కామెంట్స్.. తప్పేంటి అంటూ?

ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలు వంద కోట్లు కలెక్ట్ చేయడం గొప్ప విషయంగా భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. పెద్ద హీరోల సినిమాలకి హైప్ ఉంటే చాలు.. లెక్క వంద కోట్ల నుండి మొదలవుతుంది. ‘బాహుబలి 2’ తర్వాత ‘సాహో’ (Saaho) ‘ఆదిపురుష్’ (Adipurush) ‘దేవర’ (Devara) ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ (The Greatest of All Time) వంటి సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా మొదటిరోజు వంద కోట్ల వసూళ్లు సాధించాయి. తర్వాత టాక్ ను బట్టి కొన్ని వెయ్యి కోట్ల క్లబ్లో చేరాయి.

Suriya

అయితే ఇండియాలో రూ.2000 కోట్ల క్లబ్లో చేరిన మొదటి సినిమాగా దంగల్ రికార్డులు క్రియేట్ చేసింది. దాని తర్వాత ఏ సినిమా కూడా ఆ ఫీట్ ను అందుకోలేదు. రాజమౌళి (S. S. Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) కూడా ఆ ఫీట్ ను అందుకోలేదు. అయితే ప్రస్తుతం రాజమౌళి.. మహేష్ (Mahesh Babu) తో చేస్తున్న సినిమాతో ‘దంగల్’ రికార్డు బ్రేక్ అయ్యే అవకాశం ఉంది అని అంతా భావిస్తున్నారు. అయితే ‘కంగువా’ నిర్మాత జ్ఞానవేల్ రాజా (K. E. Gnanavel Raja)  మాత్రం..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కిరణ్ అబ్బవరం ఈసారి హిట్ కొట్టేలానే ఉన్నాడు!
  • 2 అల్లు అర్జున్ 'పుష్ప 2' ప్రెస్ మీట్ హైలెట్స్ ఇవే!
  • 3 కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్..కు ఊరట..!

తమ సినిమా రెండు వేల కోట్లు కలెక్ట్ చేస్తుంది అంటూ కామెంట్స్ చేశారు. తమిళంలో ఒక్క వెయ్యి కోట్ల సినిమా కూడా లేదు. సూర్య (Suriya)  ఖాతాలో రూ.500 కోట్ల సినిమా కూడా లేదు. అలాంటిది ‘కంగువా’ (Kanguva) రెండు వేల కోట్లు కలెక్ట్ చేస్తుంది అని నిర్మాత చెప్పడంతో అతనిపై ట్రోలింగ్ ఓ రేంజ్లో జరిగింది. తాజాగా ఈ విషయంపై హీరో సూర్య స్పందించారు. నిన్న తెలుగులో ‘కంగువా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.

ఈ వేడుకలో సూర్యకి ‘మీ సినిమా 2 వేల కోట్లు కలెక్ట్ చేస్తుందని నిర్మాత చెప్పడాన్ని మీరు ఎలా చూస్తారు?’ అంటూ ఓ రిపోర్టర్ ప్రకటించాడు. అందుకు సూర్య.. ‘టార్గెట్ పెద్దగా పెట్టుకోవడంలో తప్పు లేదు. ‘బాహుబలి 2’ ‘కేజీఎఫ్ 2’ (K.G.F Chapter 2) వంటి సినిమాలు వెయ్యి కోట్లు కలెక్ట్ చేయాలని మేకర్స్ తీసుండరు. ప్రేమించే తీసి ఉంటారు. మేము కూడా ‘కంగువా’ ని ఎంతో ప్రేమించే తీశాం’ అంటూ చెప్పుకొచ్చారు.

ఇంకా సినిమాకి, రియాలిటీకి తేడా తెలియని జనాలు ఉన్నారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kanguva
  • #Siva
  • #Suriya

Also Read

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

trending news

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

1 min ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

1 hour ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

20 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

21 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

21 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version