’24’ సెన్సార్ పూర్తి..!

తమిళ నటుడు సూర్య నటిస్తున్న తాజా చిత్రం ’24’. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సూర్య మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని, సెన్సార్ బోర్డు నుంచి క్లీన్ యూ సర్టిఫికేట్ పొందింది.

ఈ చిత్రంలో సూర్య సరసన నిత్యా మీనన్, సమంతలు జంటగా నటిస్తున్నారు. ఏ‌ఆర్ రెహ్మాన్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. 2డి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై నిర్మిస్తున్న ఈ చిత్రం మే 6 న విడుదల అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు 2150 థియేటర్ లలో విడుదల అవుతుండగా.. తెలుగులో ఈ చిత్రాన్ని శ్రేష్ఠ్ మూవీస్ పతాకం పై విడుదల చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus