Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఎలిమినేట్‌ అయ్యాక సూర్యకిరణ్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

ఎలిమినేట్‌ అయ్యాక సూర్యకిరణ్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

  • September 14, 2020 / 09:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎలిమినేట్‌ అయ్యాక సూర్యకిరణ్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

బిగ్‌బాస్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యాక… స్టేజీ మీద సూర్యకిరణ్‌తో నాగార్జున మాట్లాడించాడు. తన ఎలిమినేషన్‌ గురించి, ఇంట్లో వాళ్ల గురించి ఆసక్తికరమైన విశేషాలు చెప్పాడు సూర్యకిరణ్‌. ఒక్కో కంటెస్టెంట్‌ను ఒక్కో జంతువుతో పోలుస్తూ, అలా ఎందుకు అన్నానో కూడా చెప్పాడు. నేను ఏమీ తెలియకుండా వచ్చాను. అయితే అన్నీ తెలుసుకున్నా ఇలానే ఉండేవాడిని. షార్ట్‌ జర్నీ నాది. మనసులో ఉన్నది చెప్పే టైప్‌ నేను. ఇంట్లో ఉన్నవాళ్లందరూ పిల్లలు. నాకు కరెక్ట్‌ కాదు. వాళ్లంతా ఓవర్‌ ఎంథూజియాస్టిక్‌. అయితే ఇంటి నుండి బయటకు వచ్చేటప్పుడు అందరూ బాధపడ్డారు. అది చాలు అని సూర్యకిరణ్‌ స్టేజీ మీద చెప్పాడు.

ఇంట్లో ఉన్నవాళ్ల గురించి చెప్పడానికి ఓ గేమ్‌ పెట్టాడు బిగ్‌బాస్‌. ఏ జంతువుకు ఎవరికి రిలేటడ్‌ అని తెలిపే గేమ్‌ అది. అందులో మోనాల్‌ను నెమలితో పోల్చాడు సూర్యకిరణ్‌. గంగవ్వను చీమతో పోల్చాడు సూర్యకిరణ్‌. చిన్న ప్రాణి అయినా మూడు రెట్ల బరువు మోయగల చీమ లాంటిది గంగవ్వ. అంత బాధ, బరువు మోశారు అని పొగిడేశాడు. దేవిని మొసలి అన్నాడు సూర్యకిరణ్‌. మొసలిలా ఎక్కడైనా బతకగలదు.. ఎంతమంది ఇన్‌ఫ్లూయెన్స్‌ చేసినా ఆమె ప్రభావితం కాదు అని వివరించాడు. కొండను కూడా తొలిచి వెళ్లగల సత్తా ఎలుకది.. అందుకే సోహైల్‌ను ఎలుకతో పోల్చాడు. అయతే తనను తాను ఇంకా మెరుగుపరుచుకోవాలని చెప్పాడు. అభిజిత్‌ను గోడ మీద పిల్లితో పోల్చాడు. పిల్లి నుండి పులి అవ్వడానికి మీరు 70 శాతం ప్రయత్నం పూర్తి చేశారు. మరో 30 శాతం కష్టపడితే పులి అయిపోతారు అనిచెప్పాడు.

ఇక దివిని తాబేలుతో పోల్చాడు ఎలిమినేట్‌ పర్సన్‌. నువ్వు ఉల్టా పడితే గానీ ఎవ్వరూ చంపలేరు. అందుకే కన్‌ఫ్యూజ్‌ కాకుండా జాగ్రత్తగా ఆడమని చెప్పారు. కళ్యాణిని కోతితో పోల్చాడు. ఒక చెట్టు బాగుందని ఉండే మీరు… మరో చెట్టుకు దూకుతారు. అయితే తనలోని అమాయకత్వం కారణమని చెప్పాడు. షార్ప్‌ ఐస్‌ ఉన్న మెహబూబ్‌ను గద్దతో పోల్చాడు సూర్యకిరణ్‌. ఇక హారికను పాముతో పోల్చాడు. పాములో ఉన్న షార్ప్‌ నెస్‌ నీలో ఉంది… దానిని బాగా వాడు అని చెప్పాడు సూర్యకిరణ్‌. శునకం లాంటి విశ్వాసమైన అమ్మాయి సుజాత అని సూర్యకిరణ్‌ పొగిడేశాడు. నోయల్‌ను నక్కతో పోల్చిన సూర్యకిరణ్‌… మంత్రి లాంటి ఆలోచన ఉందని, ఓవర్‌ థింకింగ్‌ అని వివరించాడు.

హౌస్‌లో ఉన్న బాధ్యత ఉన్న లాస్యకు గాడిద అని ట్యాగ్‌ ఇచ్చాడు. అంత బరువు బాధ్యతలు మోయగలగడం లాస్య వల్లనే అని చెప్పాడు. టాస్క్‌ల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించిన ఆరియానాకు గుడ్ల గూబ అని పెట్టాడు. అంత నిశితంగా పని చేస్తుందని చెప్పడం ఆయన ఉద్దేశం. ఇక అఖిల్‌ను దున్నపోతుతో పోల్చాడు. నీతో ఉన్నవాళ్లు నిన్ను ఎలా వాడుతున్నారనేదే ఇక్కడ ముఖ్యం. దానిని మీరే చూసుకోవాలి అని చెప్పాడు. అమ్మ రాజశేఖర్‌ను సింహంతో పోల్చాడు. సింహం అడవికి రాజు. అయితే ఆ రాజు మంచితనాన్ని అందరూ లీనియర్‌నెస్‌గా తీసుకోకుండా చూసుకోండి అని చెప్పాడు. ఒక రోజు డ్యూటీ ఫ్రీ అనే బిగ్‌ బాంబ్‌ను దేవి నాగవల్లి మీద సూర్యకిరణ్‌ వేశారు. ఆమె ఇంటికి వచ్చిన రోజు నుండి పని చేస్తూనే ఉన్నారు కాబట్టి ఆమె మీద వేయడమే కరెక్ట్‌ అని చెప్పారాయన. ఆ తర్వాత ఆయన్ని పంపించేశారు.

అంతకుముందు ఎలిమినేషన్‌ ఇలా జరిగింది. ఇంట్లోకి వచ్చినవారందరికీ తొలుత వాటర్‌ ఇచ్చిన మోనాల్‌కే ఎలిమినేషన్‌ బాధ్యత అప్పగించారు నాగ్‌. ఎవరికి నీళ్లు ఇస్తే.. వాళ్లే ఎలిమినేషన్‌ అని చెప్పారు. ఆమె అర్థమయ్యి, అర్థం కాక సూర్యకిరణ్‌కి ఇచ్చింది. అయితే ఆయనే ఎలిమినేట్‌ అయ్యాడు. అయితే ఇంట్లో ఉన్నవాళ్లకు నీళ్లు ఇవ్వమన్నారేమో… నేను ఇస్తా అన్నాను. కానీ ఆయన్ని ఎలిమినేట్‌ చేస్తారని ఊహించలేదు అంటూ మోనాల్‌ బాధపడింది.

Most Recommended Video

ఇప్పటవరకూ ఎవరు చూడని యాంకర్ లాస్య రేర్ ఫోటో గ్యాలరీ!
సినిమాకి.. సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకున్న టాలీవుడ్ హీరోలు వీళ్ళే?
బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abijeet Duddala
  • #Akhil Sarthak
  • #Alekhya Harika
  • #Amma Rajasekhar
  • #Bigg boss

Also Read

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

related news

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

vrushakarma: తండ్రికి కలిసొచ్చే నెలలో రిలీజ్‌కి రెడీ అవుతున్న నాగచైతన్య

vrushakarma: తండ్రికి కలిసొచ్చే నెలలో రిలీజ్‌కి రెడీ అవుతున్న నాగచైతన్య

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

trending news

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

16 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

19 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

23 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

24 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

1 day ago

latest news

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

14 hours ago
Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

14 hours ago
Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

16 hours ago
ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

17 hours ago
ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version