Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » బిగ్ బాస్ » బిగ్‌బాస్‌ 4: ‘అతి జోక్యం’ కొంప ముంచేసింది!

బిగ్‌బాస్‌ 4: ‘అతి జోక్యం’ కొంప ముంచేసింది!

  • September 13, 2020 / 10:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్‌బాస్‌ 4: ‘అతి జోక్యం’ కొంప ముంచేసింది!

బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ తొలి ఎలిమినేషన్‌ అయిపోయింది. రాత్రి 9 గంటలకు నాగార్జున వచ్చి… హౌస్ మేట్స్ ని నవ్వించి, ఆడించి… ఒకరిని బయటకు తీసుకొచ్చేశాడు.. అదేనండి ఎలిమినెట్ చేశారు. ఎలిమనేషన్‌ జోన్‌లో ఉన్న దివి, మెహబూబ్, అఖిల్, సూర్య కిరణ్‌లో ఆఖరి వ్యక్తిని బయటకు తీసుకొచ్చేశారు. అందరూ ముందుగా అనుకుంటున్నట్లుగానే సూర్యకిరణ్‌ తొలి ఎలిమినేట్‌ హౌస్‌మేట్‌గా బయటకు వచ్చేశాడు.

మెహబూబ్‌, అఖిల్‌ను ముందుగా సేఫ్‌ చేసిన నాగార్జున ఆఖరికి దివి, సూర్యకిరణ్‌ ఎలిమినేట్‌ జోన్‌లో ఉంచాడు. ఇద్దరిలో తక్కువ ఓట్లు వచ్చిన సూర్యకిరణ్‌ను ఎలిమినేట్‌ చేస్తున్నట్లు ప్రకటించాడు. సూర్యకిరణ్‌ బాధను నొక్కిపట్టి బయటకు వెళ్లగా… మోనాల్‌ కన్నీళ్లు పెట్టుకుంది. అయితే సూర్యకిరణ్‌ ఇంట్లో ఉండటానికి ఇబ్బందిపడుతున్నాడని, తన పాస్ట్‌ స్ట్రగుల్స్‌ వల్ల ఆందోళనగా ఉన్నాడని.. బయటకు వెళ్లి మంచిగా సినిమాలు చేసుకోవాలని అమ్మ రాజశేఖర్‌ కెమెరా ముందుకొచ్చి చెప్పారు.

మొదటి రోజు నుంచి సూర్యకిరణ్‌ అంటే ఇంట్లో ఎవరికీ సరైన అభిప్రాయం లేదు. అందరి మీద అజమాయిషీ చలాయించాలని చూడటం, ఏ ఇద్దరు మాట్లాడుతున్నా మధ్యలోకి వెళ్లి తను చెప్పించే చేయాలి అనడం లాంటివి సూర్యకిరణ్‌ను ఇంట్లో బ్యాడ్‌ చేశాయి. అంతేకాదు… బయట జనాలకు కూడా సూర్యకిరణ్‌ మీద సదభిప్రాయం లేకుండా చేశాయి. అందుకే ఆశించినన్ని ఓట్లు వేయలేదు.

Click Here To Watch

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్ ఇంట్లో అభిజీత్‌ లాంటోడు ఉండాల్సిందే!
బిగ్ బాస్ 4 నామినేషన్: కిటికీల ఆటలో తలుపులు మూసేసింది ఎవరికంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Director Surya Kiran
  • #Surya Kiran

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

5 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

8 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

9 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

10 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

10 hours ago

latest news

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

4 hours ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

5 hours ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

6 hours ago
Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

7 hours ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version