Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ఎక్స్ పోజింగ్ కి కండిషన్లు పెట్టిన స్వాతి !

ఎక్స్ పోజింగ్ కి కండిషన్లు పెట్టిన స్వాతి !

  • May 3, 2017 / 07:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎక్స్ పోజింగ్ కి కండిషన్లు పెట్టిన స్వాతి !

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఎంత చూపిస్తే అంత క్రేజ్. అదీ ఇప్పుడున్న ట్రెండ్. అంతేకాదు, ఎవ్వరూ ఎక్కువగా చూపిస్తే వారికే మాస్ అభిమానులు పట్టం కడతారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే అదే క్రమంలో చీర కట్టుకుని, బొట్టు పెట్టుకుని బాపు బొమ్మలాగా నటిస్తే నడిచే కాలం కాది ఇది. అంటే కాకుండా మడి, కట్టుకుని కూర్చుంటా, జడ వేసుకునే స్క్రీన్ పై కనిపిస్తే అంటే అస్సలు కుదరదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మన పరిశ్రమల్లో బూతు సినిమాలు, బూతు పాత్రలు షరా మామూలే, కానీ అలాంటి సినిమాల్లో నటించే చాన్స్ వచ్చినా అవసరం లేదు అంటుంది ఒక అందాల భామ.

ఇంతకీ ఎవరు ఆ భామ? ఏమిటి ఆ కధ అంటే, ఒక్కసారి ఈ మ్యాటర్ చదవండి మీకే పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. తెలుగు బుల్లితెరపై చిన్నతనంలోనే యాంకర్ గా రాణిస్తూ బాగా పాపులర్ అయిన కలర్స్ స్వాతి, క్రమక్రమంగా హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అష్టాచమ్మ, స్వామిరారా, త్రిపుర లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంది. అంతే కాదు తమిళ, మలయాళంలో కూడా తన సత్తా చాటింది స్వాతి. అయితే అలాంటి ఈ ముద్దు గుమ్మ తనకు ఓ సినిమాలో ఆఫర్ వస్తే నో అని చెప్పిందట. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే, బాలీవుడ్ లో అడల్ట్ కాంటెంట్ గా రూపొందిన హంటర్ చిత్రాన్ని తెలుగు లో రిమేక్ గా ‘బాబు బాగా బిజీ’ చిత్రం.

ఈ చిత్రం కోసం ఓ క్యారెక్టర్ లో నటించమని స్వాతికి ఆఫర్ వచ్చిందట..కానీ తన ఇమేజ్ కి డ్యామేజ్ వస్తుందని ఆ క్యారెక్టర్ రిజెక్ట్ చేసిందట. హిందీలో రాధికా ఆప్టే పోషించిన పాత్ర ని తెలుగులో కలర్స్ స్వాతి చేత చేయించాలని దర్శక నిర్మాతలు వెళ్లారట ! అయితే కథ విన్నాక ఇలాంటి సినిమాలు చేసేది లేదని తేల్చి చెప్పడంతో ఆ పాత్రలో మిస్తీ చక్రవర్తి ని తీసుకున్నారు. అసలే కలి కాలం ఇలాంటి పాత్రలే ఏలుతున్న కాలం, మరి ఇలాంటి సమయంలో నో చెబితే సరైన అవకాశాలు వస్తాయో రావో అని కాస్త ఆలోచించమ్మా అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Swathi
  • #Colours Swathi
  • #swathi movies
  • #Swathi Reddy

Also Read

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

related news

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

trending news

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

41 mins ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

1 hour ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

5 hours ago
Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

7 hours ago
Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

21 hours ago

latest news

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

21 hours ago
Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

22 hours ago
Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

1 day ago
Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version