Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

  • February 12, 2026 / 04:35 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

‘కార్తికేయ-2’తో పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటిన నిఖిల్, ఇప్పుడు తన మార్కెట్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం ఈ హ్యాండ్సమ్ హీరో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘స్వయంభు’(Swayambhu). ఈ సినిమా బడ్జెట్, మేకింగ్ స్టాండర్డ్స్ గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ సమ్మర్‌లో రిలీజ్‌కి రెడీ అవుతున్న ఈ సినిమా విశేషాలు ఇప్పుడు చూద్దాం.

Swayambhu

ఇన్‌సైడ్ వర్గాల సమాచారం ప్రకారం, ‘స్వయంభూ’ కోసం నిర్మాతలు దాదాపు రూ.80 కోట్లు ఖర్చు చేస్తున్నారట. ఇందులో మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటంటే.. కేవలం క్లైమాక్స్ ఎపిసోడ్ కోసమే దాదాపు రూ. 15 కోట్లు కేటాయించారని తెలుస్తోంది. సినిమా మొత్తానికి ఈ యాక్షన్ సీక్వెన్స్ హైలైట్‌గా నిలవనుందట. ఒక మిడ్ రేంజ్ హీరో సినిమా క్లైమాక్స్ కోసం ఈ రేంజ్ బడ్జెట్ పెట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు.

నిఖిల్ ఈ మధ్య తన కథలకు డివైన్ టచ్ ఇవ్వడాన్ని సెంటిమెంట్‌గా ఫాలో అవుతున్నాడు. ‘స్వయంభూ’ ఒక వీరుడి కథ అయినా, దీనికి పురాణాల రిఫరెన్స్ ఉందట. ముఖ్యంగా ఆ 15 కోట్లు ఖర్చు పెట్టిన క్లైమాక్స్ ఫైట్.. రామాయణంలోని ఒక యుద్ధ ఘట్టం ఆధారంగా డిజైన్ చేశారని టాక్. అందుకే విజువల్స్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మేకర్స్ ఖర్చు చేస్తున్నారు.

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమాలకు పనిచేసిన సెంథిల్.. లార్జర్ దాన్ లైఫ్ విజువల్స్ చూపించడంలో దిట్ట. ఆయన మార్క్ ఈ సినిమాలో, ముఖ్యంగా క్లైమాక్స్‌లో క్లియర్‌గా కనిపిస్తుందట. ఇక ఆడియెన్స్‌కి బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి సినిమాను 3D ఫార్మాట్‌లో రిలీజ్ చేస్తున్నారు.

రెగ్యులర్ 2Dలో షూట్ చేసి, పోస్ట్ ప్రొడక్షన్‌లో క్వాలిటీ 3D కన్వర్షన్ చేస్తున్నారు.మరి ఈ భారీ విజువల్ వండర్ బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Samyuktha Menon
  • #Nikhil
  • #Nikhil Movies
  • #Swayambhu
  • #swayambhu release date

Also Read

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

related news

Nikhil: నిఖిల్‌ AI కామెంట్లు.. ఎవరి మీద ఆ కౌంటర్లు?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

trending news

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

4 hours ago
38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

5 hours ago
38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

7 hours ago
Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

8 hours ago
Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

10 hours ago

latest news

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

10 hours ago
Toxic : ‘టాక్సిక్’ మూవీ విడుదల వాయిదా..! కారణం ఏంటంటే ?

13 hours ago
Sreeleela and Karthik Aryan: డాక్టర్ల ఫ్యామిలీ హీరోతో.. మరోసారి డాక్టర్‌ హీరోయిన్‌.. రూమర్స్‌

1 day ago
Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version