Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » ఆది పినిశెట్టి ని రెచ్చగొట్టే పాత్రలో తాప్సి

ఆది పినిశెట్టి ని రెచ్చగొట్టే పాత్రలో తాప్సి

  • August 14, 2018 / 01:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆది పినిశెట్టి ని రెచ్చగొట్టే పాత్రలో తాప్సి

రామ్ గోపాల్ వర్మ మాదిరిగానే అతని శిష్యుడు అజయ్ భూపతి తొలి చిత్రంతోనే సంచలనం సృష్టించారు. అతను తెరకెక్కించిన ఆర్ఎక్స్ 100 మూవీ పక్క పరిశ్రమలవారికి తెలిసేలా విజయదుందుభి మోగించింది. రెండున్నర కోట్లతో నిర్మితమైన ఈ సినిమా అంతకు ఎన్నోరెట్ల వసూళ్లను రాబట్టింది. అందుకే బాలీవుడ్ లో, కోలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. హిందీలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఫాంటమ్ పిక్చర్స్ “ఆర్ఎక్స్ 100 ” ను రీమేక్ పనులు మొదలు పెట్టింది. తెలుగు సినిమాని తెరకెక్కించిన అజయ్ భూపతి హిందీ వెర్షన్ కు దర్శకత్వం వహించనున్నారు. తమిళ రీమేక్ హక్కుల్ని ప్రముఖ నటుడు ఆది పినిశెట్టి తీసుకున్నారు.

అతను నటిస్తూ, నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా బోల్డ్ గా నటించడానికి ఎవరు ముందుకొస్తారని .. అనుకున్నారు. కానీ తాప్సి ఒకే చెప్పినట్టు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. గుండెల్లో గోదారి సినిమాలో ఆది, తాప్సి కలిసి నటించారు. రొమాంటిక్ సన్నివేశాల్లో అలరించారు. వెండితెరపై వీరిమధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కావడంతో అదే జోడీ ఇప్పుడు మళ్లీ హీట్ పుట్టించనుంది. ఇతర నటీనటులతో పాటు, డైరక్టర్ కూడా త్వరలోనే ఖరారు కానున్నారు. ఈ సినిమాతో మళ్లీ హీరోగా నిలదొక్కుకోవాలని ఆది ప్రయత్నిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadhi Pinisetty
  • #RX 100
  • #RX 100 Movie
  • #RX 100 Movie Collections
  • #RX 100 Movie Review

Also Read

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

related news

Payal Rajput : షూటింగ్ మధ్యలో పాయల్ రాజ్‌పుత్‌కు వింత అనుభవం.. వైరల్ అవుతున్న వీడియో !

trending news

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

3 hours ago
Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

7 hours ago
Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

8 hours ago
Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

8 hours ago
Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

9 hours ago

latest news

R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

7 hours ago
Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

1 day ago
Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version