బ్లాక్ డ్రెస్ లో కాకపుట్టించిన తాప్సి … వైరల్ అవుతున్న ఫోటోలు

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘ఝుమ్మంది నాదం’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ తాప్సీ. మొదటి సినిమాతో మంచి కమర్షియల్ సక్సెస్ అందుకుంది.అటు తర్వాత ‘వస్తాడు నా రాజు’ ‘వీర’ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ ‘దరువు’ ‘మిషన్ ఇంపాసిబల్’ వంటి చిత్రాల్లో నటించింది.ఇందులో ప్రభాస్ తో చేసిన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ తప్ప మిగిలిన సినిమాలు అన్నీ ఫెయిల్ అయ్యాయి. దీంతో తాప్సికి తెలుగులో ఆఫర్లు కరువయ్యాయి. ఈ క్రమంలో ఆమె బాలీవుడ్ చెక్కేసింది.

అక్కడ హీరోయిన్ సెంట్రిక్ సినిమాలు చేస్తూ స్టార్ గా ఎదిగింది. కానీ ఈ మధ్య కాలంలో అయితే యాక్షన్ సన్నివేశాలతో కూడుకున్న సినిమాల్లో కూడా నటిస్తుంది. అందుకోసం తాప్సి స్పెషల్ గా జిమ్ లో వర్కౌట్లు చేసి హీరోల మాదిరి కండలు పెంచే ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. అంతేకాకుండా తాప్సి ఈ మధ్య కాలంలో గ్లామర్ డోస్ మరింతగా పెంచింది అని చెప్పాలి. బాలీవుడ్లో యాక్షన్ సినిమాలు ఎక్కువ చేయాలి అనుకున్నప్పుడు అంతగా గ్లామర్ షో చేయాల్సిన పనిలేదు.

కానీ ఈమె దృష్టి సౌత్ పై కూడా పడినట్లు సమాచారం. అందుకోసమే గ్లామర్ డోస్ పెంచినట్టు వినికిడి. గతేడాది తాప్సి తెలుగులో ‘మిషన్ ఇంపాసిబల్’ అనే సినిమా చేసింది. కానీ అది ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. తాజాగా ఈ అమ్మడు బ్లాక్ కలర్ బికినీలో చేసిన థైస్ అందాలు చూపిస్తూ ఓ రేంజ్లో రెచ్చిపోయింది. ఆ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus