Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Taapsee Pannu: నేనింకా ప్రెగ్నెంట్‌ కాదు కదా.. ఇప్పుడే పెళ్లెందుకు.. తాప్సికి ఎటాక్‌ తప్పదా?

Taapsee Pannu: నేనింకా ప్రెగ్నెంట్‌ కాదు కదా.. ఇప్పుడే పెళ్లెందుకు.. తాప్సికి ఎటాక్‌ తప్పదా?

  • July 18, 2023 / 09:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Taapsee Pannu: నేనింకా ప్రెగ్నెంట్‌ కాదు కదా.. ఇప్పుడే పెళ్లెందుకు.. తాప్సికి ఎటాక్‌ తప్పదా?

పెళ్లి ముందా? ప్రెగ్నెన్సీ ముందా? ఈ కాంట్రవర్శీ క్వశ్చన్‌ మనకెందుకు అనుకుంటున్నారా? ఈ ప్రశ్న మనం వేస్తేనే కాంట్రవర్శీ అనుకుంటున్నారు కదా.. ఇదే ప్రశ్నను బాలీవుడ్‌లో కాంట్రవర్శీ విషయాలను డిస్కస్‌ చేసే తాప్సి అంటే… ఇంకెంత కాంట్రవర్శీ అవుతుందో చెప్పండి. అంటే కాదు అనేసింది కూడా. దీంతో బాలీవుడ్‌ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆమె ఆ నటిని అంది అంటే, కాదు ఈ నటిని అంది అంటూ ఎవరి లెక్కలేసుకుంటున్నారు నెటిజన్లు.

అయితే ఈ నేపథ్యంలో ఎవరు రియాక్ట్‌ అవుతారు, ఎవరి ఫ్యాన్స్‌ కౌంటర్లు ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. చాలాకాలం తర్వాత సోషల్‌ మీడియాలో అభిమానులతో ఛాటింగ్‌ చేసింది తాప్సి. ‘డంకీ’, ‘ఏలియన్‌’ సినిమాలతో బిజీగా ఉన్నా… పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సరదాగా బదులిచ్చింది. ఈ క్రమంలో తన పెళ్లిపై వ్యంగ్యంగా సమాధానమిచ్చింది. ఆ వ్యాఖ్యలే ఇప్పుడు వైరల్‌గా మారాయి. అంతేకాదు ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు అంది అంటూ మరో చర్చ కూడా మొదలైంది.

అంతలా ఆమె (Taapsee Pannu) ఏమంది అని అనుకుంటున్నారా? ‘‘నేనింకా ప్రెగ్నెంట్‌ కాలేదు. కాబట్టి, అతి త్వరలో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు’’ అని అంది తాప్సి. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ ట్రెండ్‌ మెల్లగా మొదలైంది అని చెప్పాలి. పెళ్లి అయిన కొద్ది నెలలకే ఆలియా భట్‌ గర్భవతి అయ్యింది. దీంతో పెళ్లికి ముందే గర్భవతి అని తెలిసింది. ఇప్పుడు ఇలియానా కూడా ఇలానే పెళ్లి కాకుండానే గర్భవతి అయింది. వీళ్లు కొంతమంది మాత్రమే.

అంతేకాదు ఇదేమీ ఇప్పటి ట్రెండ్‌ కాదు.. ఎన్నో ఏళ్లుగా బాలీవుడ్‌లో ఇలాంటివి జరుగుతున్నాయి. దీంతో ఇప్పుడు తాప్సి ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు అనింది అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. లేకపోతే ఏ హీరోయిన్‌ ఫ్యాన్స్‌ ఇప్పుడు తాప్సిని కౌంటర్‌ ఎటాక్‌ చేస్తారో చూడాలి. లేక ఆమె అలానే అంటుంది అని వదిలేస్తారో ఏమో చూడాలి.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Taapsee Pannu
  • #Actress Taapsee Pannu
  • #Taapsee
  • #Taapsee Pannu

Also Read

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

related news

NTR – NEEL : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

NTR – NEEL : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

trending news

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

14 hours ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

14 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

14 hours ago
Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

14 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

14 hours ago

latest news

Instagram Subscription: వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు… వీళ్లు హైపిస్తున్నారు అవసరమా ఇదంతా!

18 hours ago
Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

19 hours ago
Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

23 hours ago
Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

1 day ago
Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version