‘ఘాజి’ డబ్బింగ్ పనుల్లో తాప్సీ..!

రానా దగ్గుబాటి, తాప్సీ లు జంటగా నటిస్తున్న చిత్రం ‘ఘాజి’. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుండగా.. ఈ చిత్రంల్ రానా ఓ నావి అధికారి పాత్రలో, తాప్సీ ఓ శరణార్ధురాలిగా కనిపించనున్నారు.

తెలుగు, హిందీ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం లో తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టినట్లు తాప్సీ తన ట్విట్టర్ అక్కౌంట్ ద్వారా తెలిపింది. అంతేకాకుండా రెండు భాషల్లో డబ్బింగ్ చెప్పడం ఉత్సాహాన్ని ఇస్తోందని ఆమె పేర్కొంది. సబ్ మెరైన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పి‌వి‌పి సినిమా పతాకం పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అండర్ వాటర్ ఎపిసోడ్స్ హైలెట్ గా నిలవనున్నాయని సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus