మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan) హీరోగా దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో రూపొందిన ‘గేమ్ ఛేంజర్’ ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యి పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ సినిమా దిల్ రాజుకి భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. శంకర్ వంటి స్టార్ ను నమ్మి రూ.500 కోట్లు మంచి నీళ్లు ఖర్చు పెట్టినట్టు ఖర్చు పెట్టేశారు. దర్శకుడు శంకర్ నిర్మాతతో బడ్జెట్ పెట్టించడం పై పెట్టిన శ్రద్ధ సినిమా కంటెంట్ పై […]